Today Movies in TV : ఇటీవల కాలంలో థియేటర్లలోకి వస్తున్న సినిమాలకు డిమాండ్ ఎక్కువైంది. తమ అభిమాన హీరోలు నటిస్తున్న సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయని అభిమానం కూడా వెయిట్ చేస్తుంటారు. కేవలం థియేటర్లో వచ్చే సినిమాలు మాత్రమే కాదు టీవీలలో వచ్చే సినిమాలకు కూడా ఫాన్స్ ఉన్నారు. కొన్ని తెలుగు చానల్స్ లలో కొత్త సినిమాలు కూడా ప్రసారమవుతుంటాయి. దాంతో ఎక్కువమంది సినిమాలను చూడడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. టీవీలలో వచ్చే సినిమాలను చూడడానికి జనాలు ఆసక్తి చూపిస్తుంటారు అందుకే వారికోసం టీవీ చానల్స్ కొత్త పాత అంటూ తేడా లేకుండా ఇంట్రెస్టింగ్ సినిమాలను ప్రసారం చేస్తుంటారు. కేవలం వీకెండ్స్ లో మాత్రమే కాదు మిగిలిన రోజుల్లో కూడా కొత్త సినిమాలను అందుబాటులోకి తీసుకొస్తారు. బుధవారం ఏ ఛానల్లో ఏ సినిమాలు ప్రసారమవుతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది.. మరి సందర్భంగా ఎటువంటి సినిమాలు ఈ ఛానల్ లో ప్రసారమవుతున్నాయో ఒకసారి చూద్దాం..
ఉదయం 8.30 గంటలకు- అతడే ఒక సైన్యం
మధ్యాహ్నం 3 గంటలకు- ఘరానా మొగుడు
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. మరి శనివారం ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- భానుమతి
ఉదయం 10 గంటలకు- ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం
మధ్యాహ్నం 1 గంటకు- శివాజీ
మధ్యాహ్నం 4 గంటలకు- శృతిలయలు
సాయంత్రం 7 గంటలకు- రాయలసీమ రామన్న చౌదరి
రాత్రి 10 గంటలకు- వీకెండ్ లవ్
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. ఈ ఆదివారం కూడా బోలెడు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 9 గంటలకు- సుల్తాన్
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది.. మరి ఈ బుధవారం ఇందులో..
మధ్యాహ్నం 3 గంటలకు- కిరాయి రౌడీలు
రాత్రి 9.30 గంటలకు- మా పెళ్లికి రండి
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో వరుసగా సినిమాలు ఒకదాని వెంట ఒకటి ప్రసారమవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు- రాజు గారి గది 3
ఉదయం 9 గంటలకు- ధర్మయోగి
మధ్యాహ్నం 12 గంటలకు- ఉప్పెన
మధ్యాహ్నం 3 గంటలకు- ఐ
సాయంత్రం 6 గంటలకు- ఆదిపురుష్
రాత్రి 9 గంటలకు- విఐపి 2
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- అల్లుడు గారు
ఉదయం 10 గంటలకు- కల్పన
మధ్యాహ్నం 1 గంటకు- కొదమసింహం
సాయంత్రం 4 గంటలకు- అమీ తుమీ
సాయంత్రం 7 గంటలకు- పెళ్లికాని పిల్లలు
రాత్రి 10 గంటలకు- అగ్ని గుండం
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఇవాళ ఇందులో..
ఉదయం 7 గంటలకు- అష్టా చమ్మా
ఉదయం 9 గంటలకు- సైనికుడు
మధ్యాహ్నం 12 గంటలకు- ఆనందో బ్రహ్మ
మధ్యాహ్నం 3 గంటలకు- మగువలకు మాత్రమే
సాయంత్రం 6 గంటలకు- అన్నవరం
రాత్రి 9 గంటలకు- స్పైడర్
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు- ఊహలు గుసగుసలాడే
ఉదయం 8 గంటలకు- మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్
ఉదయం 11 గంటలకు- నిన్నే పెళ్లాడతా
మధ్యాహ్నం 2 గంటలకు- ధన 51
సాయంత్రం 5 గంటలకు- అయోగ్య
రాత్రి 8 గంటలకు- ఒక లైలా కోసం
రాత్రి 11 గంటలకు- మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి…