Today Movies in TV : ప్రతిరోజు ఏదో ఒక సినిమా రిలీజ్ అవుతూనే ఉంటుంది. థియేటర్లలో మాత్రమే కాదు. ఓటీటీ లో అలాగే టీవీ ఛానెల్స్ కొత్త సినిమాలను ప్రేక్షకులకు అందిస్తుంటారు. తెలుగు చానల్స్ తమ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కొత్తకొత్త సినిమాలను ప్రసారం చేస్తుంటారు. ఇటీవల టీవీలలో కూడా కొత్త సినిమాలను ప్రముఖ తెలుగు చానల్స్ ప్రసారం చేస్తున్నాయి. కొందరు చానల్స్ మార్చి మార్చి మరి సినిమాలన్నిటిని కవర్ చేస్తున్నారు. మరి ఈ సోమవారం ఎలాంటి సినిమాలు ఏ ఏ చానల్స్ లలో రిలీజ్ అవుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..సోమవారం అదిరిపోయే సినిమాలను రిలీజ్ చేస్తుంది.
ఉదయం 8.30 గంటలకు- వంశోద్ధారకుడు
మధ్యాహ్నం 3 గంటలకు- ఫ్యామిలీ సర్కస్
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 10 గంటలకు- వేదం
మధ్యాహ్నం 1 గంటకు- గోలీమార్
సాయంత్రం 4 గంటలకు- నీలాంబరి
సాయంత్రం 7 గంటలకు- ముగ్గురు మొనగాళ్లు
రాత్రి 10 గంటలకు- చూసొద్దాం రండి
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. నేడు కూడా బోలెడు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 9 గంటలకు- గీత గోవిందం
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది.. ఇందులో..
ఉదయం 6.30 గంటలకు- అగ్గి రాముడు
రాత్రి 10.30 గంటలకు- మొగుడు పెళ్ళాల దొంగాట
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో వరుసగా సినిమాలు ఒకదాని వెంట ఒకటి ప్రసారమవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు- ద్వారక
ఉదయం 9 గంటలకు- అశోక్
మధ్యాహ్నం 12 గంటలకు- ఖైదీ నెంబర్ 150
మధ్యాహ్నం 3.30 గంటలకు- ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
సాయంత్రం 6 గంటలకు- సన్నాఫ్ సత్యమూర్తి
రాత్రి 9.30 గంటలకు- ఆర్ఎక్స్ 100
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- ఆకాశ వీధిలో
ఉదయం 10 గంటలకు- సుమంగళి
మధ్యాహ్నం 1 గంటకు- జేబుదొంగ
సాయంత్రం 4 గంటలకు- అనగనగా ఓ అమ్మాయి
సాయంత్రం 7 గంటలకు- తాతా మనవడు
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఇవాళ ఇందులో..
ఉదయం 7 గంటలకు- గూడుపుఠాణి
ఉదయం 9 గంటలకు- విక్రమ్ రాథోడ్
మధ్యాహ్నం 12 గంటలకు- ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
మధ్యాహ్నం 3 గంటలకు- నా పేరు సూర్య
సాయంత్రం 6 గంటలకు- ఏజెంట్ భైరవ
రాత్రి 9 గంటలకు- దబాంగ్ 3
స్టార్ మా గోల్డ్..
ఉదయం 11 గంటలకు- మెకానిక్ అల్లుడు
మధ్యాహ్నం 2 గంటలకు- అబ్రా క దబ్రా
సాయంత్రం 5 గంటలకు- వివేగం
రాత్రి 8 గంటలకు- రాజు గారి గది
రాత్రి 11.30 గంటలకు- నిప్పు
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి…