Today Movies in TV : థియేటర్లలో ప్రతివారం బోలెడు సినిమాలో రిలీజ్ అవుతూ ఉంటాయి. కొత్త సినిమాలతో పాటు పాత సినిమాలు కూడా ఈమధ్య మరోసారి థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఓటీటీలో కూడా కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తుంటాయి. ఒకవైపు ఇటు కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా ఎక్కువమంది టీవీలలో సినిమాలు చూడడానికి ఆసక్తి కనబరుస్తారు. ఇక టీవీ చానల్స్ కూడా కొత్త సినిమాలను ప్రసారం చేస్తూ ఉండడంతో ఈమధ్య వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంది. వీకెండ్ అయితే బోలెడు సినిమాలు టీవీలలో రిలీజ్ అవుతుంటాయి.. ఆదివారం అదిరిపోయే సినిమాలు టీవీ ఛానల్స్ లో ప్రసారమవుతున్నాయి.. మరి ఏ ఛానల్ లో ఏ సినిమా రిలీజ్ అవుతుందో ఒకసారి చూసేద్దాం…
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 9 గంటలకు- డాడీ
మధ్యాహ్నం 12 గంటలకు- మసూద
మధ్యాహ్నం 3 గంటలకు- నేల టికెట్
సాయంత్రం 6 గంటలకు- సరిలేరు నీకెవ్వరు
రాత్రి 9.30 గంటలకు- ఒకే ఒక జీవితం
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 10 గంటలకు- ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి
మధ్యాహ్నం 1 గంటకు- శౌర్యం
సాయంత్రం 4 గంటలకు- ఖిలాడీ
సాయంత్రం 7 గంటలకు- ఇష్క్
రాత్రి 10 గంటలకు- నాగ పౌర్ణమి
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. నేడు కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఉదయం 9 గంటలకు- సంతోషం
మధ్యాహ్నం 12 గంటలకు- అబ్రహం ఓజ్లర్
మధ్యాహ్నం 3 గంటలకు- సరిపోదా శనివారం
సాయంత్రం 6 గంటలకు- హనుమాన్
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది..
ఉదయం 9 గంటలకు- అంతా మన మంచికే
మధ్యాహ్నం 12 గంటలకు- సమర సింహా రెడ్డి
సాయంత్రం 6.30 గంటలకు- ఆకలి రాజ్యం
రాత్రి 10.30 గంటలకు- ముద్దాయి
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 9 గంటలకు- ఓ బేబీ
మధ్యాహ్నం 12 గంటలకు- రాజా ది గ్రేట్
మధ్యాహ్నం 3 గంటలకు- లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
సాయంత్రం 6 గంటలకు- బాహుబలి: ది బిగినింగ్
రాత్రి 9 గంటలకు- కెజియఫ్ : చాప్టర్ 1
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 10 గంటలకు- మాతృదేవత
మధ్యాహ్నం 1 గంటకు- ప్రతిఘటన
సాయంత్రం 4 గంటలకు- సమ్మోహనం
సాయంత్రం 7 గంటలకు- ఆడదే ఆధారం
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 9 గంటలకు- హైపర్
మధ్యాహ్నం 12 గంటలకు- రాబిన్ హుడ్
మధ్యాహ్నం 3 గంటలకు- కల్యాణ వైభోగమే
సాయంత్రం 6 గంటలకు- వకీల్ సాబ్
రాత్రి 9 గంటలకు- బేతాళుడు
స్టార్ మా గోల్డ్..
ఉదయం 8 గంటలకు- సరదాగా కాసేపు
ఉదయం 11 గంటలకు- సీతారామరాజు
మధ్యాహ్నం 2 గంటలకు- ఎందుకంటే ప్రేమంట
సాయంత్రం 5 గంటలకు- నమో వేంకటేశ
రాత్రి 8 గంటలకు- బన్నీ
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..