Today Movies in TV : ఇటీవల థియేటర్లలో రిలీజ్ అవుతున్న కొత్త సినిమాలకు జనాలు ఎక్కువగా ఆసక్తి కనపరుస్తున్నారు.. అయితే స్టార్ హీరోలు సినిమాలు పెద్దగా రిలీజ్ అవ్వకపోవడంతో వాళ్ళ అభిమానులు టీవీలలో వచ్చే సినిమాలను చూసేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు.. టీవీ చానల్స్ సైతం కొత్త సినిమాలను ప్రసారం చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈమధ్య ఎక్కువగా ఇంట్రెస్టింగ్ సినిమాలనే టీవీ చానల్స్ ప్రసారం చేయడంతో మూవీ లవర్స్ సినిమాలను టీవీలల్లో చూసి ఆనందిస్తున్నారు.. ప్రతి వారం కాకుండా ప్రతిరోజు కొత్త సినిమాలు ప్రసారమవుతున్నాయి.. మరి ఏ సినిమా ఏ ఛానల్ లో ప్రసారమవుతుందో ఒకసారి లుకేద్దాం పదండీ..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 9 గంటలకు- దొంగోడు
మధ్యాహ్నం 2.30 గంటలకు- తమ్ముడు
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 10 గంటలకు- కలుసుకోవాలని
మధ్యాహ్నం 1 గంటకు- అన్నయ్య
సాయంత్రం 4 గంటలకు- బ్రదర్
సాయంత్రం 7 గంటలకు- ఏవండోయ్ శ్రీవారు
రాత్రి 10 గంటలకు- బ్రహ్మ రుద్రులు
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. నేడు కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఉదయం 9 గంటలకు- అలా మొదలైంది
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది..
మధ్యాహ్నం 3 గంటలకు- కొంటె కోడళ్ళు
రాత్రి 9 గంటలకు- స్టేషన్ మాస్టర్
రాత్రి 9 గంటలకు- ఇన్స్పెక్టర్ అశ్వని
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 9 గంటలకు- పసలపూడి వీరబాబు
మధ్యాహ్నం 12 గంటలకు- సింగం 2
మధ్యాహ్నం 3.30 గంటలకు- లైగర్
సాయంత్రం 6 గంటలకు- సత్యం సుందరం
రాత్రి 9 గంటలకు- టచ్ చేసి చూడు
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 10 గంటలకు- మరపురాని కథ
మధ్యాహ్నం 1 గంటకు- మువ్వ గోపాలుడు
సాయంత్రం 4 గంటలకు- తారక రాముడు
సాయంత్రం 7 గంటలకు- పెళ్లికాని పిల్లలు
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 9 గంటలకు- రాక్షసి
మధ్యాహ్నం 12 గంటలకు- బలుపు
మధ్యాహ్నం 3 గంటలకు- చక్రం
సాయంత్రం 6 గంటలకు- లింగ
రాత్రి 9 గంటలకు- గద్దర్ 2
స్టార్ మా గోల్డ్..
ఉదయం 8 గంటలకు- నువ్వా నేనా
ఉదయం 10.30 గంటలకు- అర్జున్
మధ్యాహ్నం 2 గంటలకు- కల్పన
సాయంత్రం 5 గంటలకు- మాస్
రాత్రి 7.30 గంటలకు- సీమరాజా
రాత్రి 11 గంటలకు- రంగం
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..