Today Movies in TV : థియేటర్లలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి.. అలాగే రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా హిట్ అవుతుందని చెప్పలేం. అయిన కూడా జనాలు ఈ సినిమాల కోసం ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఒకవైపు ఓటీటీలో బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. కానీ టీవీ లల్లో వచ్చే సినిమాలను చూడాలని మూవీ లవర్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక టీవీ చానల్స్ కూడా కొత్త కొత్త సినిమాలను టీవీలలో ప్రసారం చేస్తున్నాయి. ప్రతి వీకెండ్ బోలెడు సినిమాలు ప్రసారమవుతాయి. కానీ ఈమధ్య బిగ్ డేస్ లో కూడా కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. మరి ఈరోజు ఏ చానల్లో ఏ సినిమా ప్రసారమవుతుందో ఒకసారి చూసేద్దాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 5 గంటలకు -రాయలసీమ రామన్న చౌదరి
ఉదయం 9 గంటలకు -అంజి
మధ్యాహ్నం 2.30 గంటలకు -సీతయ్య
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం4.30 గంటలకు- 1947 లవ్ స్టోరి
ఉదయం 7 గంటలకు- బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్
ఉదయం 10 గంటలకు- ఊసరవెల్లి
మధ్యాహ్నం 1 గంటకు- ఠాగూర్
సాయంత్రం 4 గంటలకు -వెంకటాద్రి ఎక్స్ ప్రెస్
రాత్రి 7 గంటలకు -ఆగడు
రాత్రి 10 గంటలకు- కథ స్క్రీన్ ప్లే అప్పల్రాజు
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 3 గంటలకు- ఒక్కడే
ఉదయం 7 గంటలకు -అసుర
ఉదయం 9 గంటలకు- గురువాయూర్
మధ్యాహ్నం 12 గంటలకు -పోకిరి
మధ్యాహ్నం 3 గంటలకు- టక్ జగదీశ్
సాయంత్రం 6 గంటలకు- సర్కారు వారి పాట,
రాత్రి 9 గంటలకు- పరుగు
జీ తెలుగు..
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు -గుండా
ఉదయం 10 గంటలకు -అత్తగారు కొత్త కోడలు
మధ్యాహ్నం 1 గంటకు- ముద్దుల మేనల్లుడు
సాయంత్రం 4 గంటలకు -యమలీల
రాత్రి 7 గంటలకు -రక్తసంబంధం
రాత్రి 10 గంటలకు -కిరాయి రౌడీలు
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు- 1st ర్యాంక్ రాజు
ఉదయం 9 గంటలకు -నువ్వులేక నేను లేను
మధ్యాహ్నం 12 గంటలకు -ఆట
మధ్యాహ్నం 3 గంటలకు- లౌక్యం
సాయంత్రం 6 గంటలకు -యుగానికి ఒక్కడు
రాత్రి 9 గంటలకు -విన్నర్
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు- కిడ్నాప్
ఉదయం 8 గంటలకు- గౌరి
ఉదయం 11 గంటలకు -తుగ్లక్ దర్బార్
మధ్యాహ్నం 2 గంటలకు -డా సలీం
సాయంత్రం 5 గంటలకు- నేనే రాజు నేనే మంత్రి
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు -ఇష్టం
రాత్రి 10 గంటలకు -సకుటుంబ సపరివార సమేతం
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..