Today Movies in TV : ఈ మధ్య టీవీ చానల్స్ లలో కొత్త సినిమాలు ఎక్కువగా ప్రసారమవుతున్నాయి. జనాలు థియేటర్లలో వచ్చే సినిమాలకన్నా కూడా ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు చాలా ఇంట్రెస్ట్ కనబరుస్తున్నారు.. కొత్త సినిమాలు కేవలం కొద్ది రోజుల్లోనే టీవీ చానల్స్ లలోకి రావడంతో జనాలు ఈ సినిమాలను చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అందులో సమ్మర్ స్పెషల్. మరి ఈ బుధవారం ఏ టీవీ ఛానల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి తెలుసుకుందాం..
తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..
ఉదయం 9 గంటలకు – జై లవకుశ
మధ్యాహ్నం 3.30 గంటలకు – దొంగ దొంగది
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – కేడీ నం 1 (శ్రీహరి)
ఉదయం 10 గంటలకు – కరెంట్ తీగ
మధ్యాహ్నం 1 గంటకు – సాహాస వీరుడు సాగర కన్య
సాయంత్రం 4 గంటలకు – మహాత్మ
రాత్రి 7 గంటలకు – ఊసరవెళ్లి
రాత్రి 10 గంటలకు – తిప్పరా మీసం
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్ స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు – అశోక్
ఉదయం 9 గంటలకు – అదుర్స్
మధ్యాహ్నం 12 గంటలకు – RRR
సాయంత్రం 3.30 గంటలకు – జనతా గ్యారేజ్
సాయంత్రం 6 గంటలకు – డీజే టిల్లు
రాత్రి 8.30 గంటలకు – రాజా రాణి
ఉదయం 5 గంటలకు – డేకాయ్ రాజా కాయ్
ఉదయం 8 గంటలకు – కారా మజాకా
ఉదయం 11 గంటలకు – శక్తి
మధ్యాహ్నం 2 గంటలకు – అశోక్
సాయంత్రం 5 గంటలకు – యమదొంగ
రాత్రి 8 గంటలకు – నిర్మలా కాన్వెంట్
రాత్రి 11 గంటలకు – విక్రమ్
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – స్వాతి కిరణం
ఉదయం 10 గంటలకు – చిన్నబాయ్
మధ్యాహ్నం 1 గంటకు – నిన్ను చూడాలని
సాయంత్రం 4 గంటలకు – తాళి
రాత్రి 7 గంటలకు – అల్లరి రాముడు
రాత్రి 10 గంటలకు – మా ఆయన సుందరయ్య
మధ్యాహ్నం 3 గంటలకు – నువ్విలా
ఉదయం 9 గంటలకు – సింహాద్రి
ఉదయం 9 గంటలకు – జై చిరంజీవ
సాయంత్రం 4.30 గంటలకు- అరవింద సమేత వీరరాఘవ
ఉదయం 7 గంటలకు – ఒక్కొడొచ్చాడు
ఉదయం 9 గంటలకు – దమ్ము
మధ్యాహ్నం 12 గంటలకు – ఓదెల 2
మధ్యాహ్నం 3 గంటలకు – బలుపు
సాయంత్రం 6 గంటలకు – యుగానికి ఒక్కడు
రాత్రి 9 గంటలకు – టిక్ టిక్ టిక్
ఉదయం 4 గంటలకు- సాహసం
ఉదయం 9 గంటలకు- ఆదికేశవ
ఈ బుధవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..