Today Movies in TV : థియేటర్లలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఎలా వచ్చాయో ఎలా పోయాయో కూడా తెలియకుండానే వచ్చి వెళ్లిపోతాయి.. అయితే కొన్ని సినిమాలు మాత్రం రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే టీవీలలో ప్రసారం అవుతుంటాయి.. మూవీ లవర్స్ అభిరుచులకు తగ్గట్లుగా కొత్త సినిమాలను అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు. ప్రతి వారం ఏదో ఒక ఛానల్లో సినిమాలు రిలీజ్ అవుతూ ఉండడంతో టీవీ చానల్స్ వల్ల వచ్చే సినిమాలుకు డిమాండ్. మరి ఈరోజు ఏ ఛానల్ లో ఏ సినిమా ప్రసారమవుతుందో ఒకసారి చూసేద్దాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 9 గంటలకు -ఆంధ్రుడు
మధ్యాహ్నం 2.30 గంటలకు- మామగారు
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- భలే దొంగ
ఉదయం 10 గంటలకు -సర్కార్
మధ్యాహ్నం 1 గంటకు- రణధీర
సాయంత్రం 4 గంటలకు -మేడమ్
రాత్రి 7 గంటలకు -ఎలా చెప్పను
రాత్రి 10 గంటలకు- హంట్
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు- గౌతమిపుత్ర శాతకర్ణి
ఉదయం 9 గంటలకు -సినిమా చూపిస్తా మామ
మధ్యాహ్నం 12 గంటలకు- బ్రహ్మాస్త్ర
మధ్యాహ్నం 3 గంటలకు -VIP 2
సాయంత్రం 6 గంటలకు -రాజా ది గ్రేట్
రాత్రి 9 గంటలకు- అర్జున్ రెడ్డి
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- ప్రజారాజ్యం
ఉదయం 10 గంటలకు -ఆత్మగౌరవం
మధ్యాహ్నం 1 గంటకు -భైరవద్వీపం
సాయంత్రం 4 -గంటలకు లక్ష్యం
రాత్రి 7 గంటలకు -ధనమా దైవమా
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 9 గంటలకు- పండగ చేస్కో
మధ్యాహ్నం 12 గంటలకు -బొమ్మరిల్లు
మధ్యాహ్నం 3 గంటలకు -జై చిరంజీవ
సాయంత్రం 6 గంటలకు -కాంచన3
రాత్రి 9 గంటలకు -సర్దార్
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు- మనీ
ఉదయం 8 గంటలకు -అనేకుడు
ఉదయం 11 గంటలకు- దూకుడు
మధ్యాహ్నం 2 గంటలకు -నువ్వంటే నాకిష్టం
సాయంత్రం 5 గంటలకు -భలే భలే మొగాడివోయ్
రాత్రి 7.30 గంటలకు -పడి పడి లేచే మనసు
రాత్రి 11.30 గంటలకు- అనేకుడు
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు- 20వ శతాబ్దం
రాత్రి 9గంటలకు- ఆడాళ్లా మజాకా
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు- మున్నా
సాయంత్రం 4 గంటలకు -రాజకుమారుడు
ఇవే కాదు.. ఈ మధ్య చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..