Today Movies in TV : ప్రతి నెల థియేటర్లలోకి కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఎలా వచ్చాయో.. ఎలా పోయాయో కూడా తెలియకుండానే వచ్చి వెళ్లిపోతాయి.. అయితే కొన్ని సినిమాలు మాత్రం రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే టీవీలలో ప్రసారం అవుతుంటాయి.. మూవీ లవర్స్ అభిరుచులకు తగ్గట్లుగా కొత్త సినిమాలను అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు. ప్రతి వారం ఏదో ఒక ఛానల్లో సినిమాలు రిలీజ్ అవుతూ ఉండడంతో టీవీ చానల్స్ వల్ల వచ్చే సినిమాలుకు డిమాండ్. మరి శుక్రవారం ఏ ఛానల్ లో ఏ సినిమా ప్రసారమవుతుందో ఒకసారి చూసేద్దాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 9 గంటలకు- ఛలో
మధ్యాహ్నం 2.30 గంటలకు- వీడే
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు -టూ కంట్రీస్
ఉదయం 10 గంటలకు -రిపోర్టర్
మధ్యాహ్నం 1 గంటకు- దేవీ
సాయంత్రం 4 గంటలకు -ఈటీ
రాత్రి 7 గంటలకు -ఘరానాబుల్లోడు
రాత్రి 10 గంటలకు -చిలసౌ
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు -భలా తందనాన
ఉదయం 9 బెదురులంక -సామి2
మధ్యాహ్నం 12 గంటలకు -ది ఫ్యామిలీస్టార్
మధ్యాహ్నం 3 గంటలకు -హిడింబా
సాయంత్రం 6 గంటలకు -జనక అయితే గనక
రాత్రి 9 గంటలకు- మిర్చి
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు -శ్రీవారి ముచ్చట్లు
ఉదయం 10 గంటలకు- నిర్ధోషి
మధ్యాహ్నం 1 గంటకు -మూడు ముక్కలాట
సాయంత్రం 4 గంటలకు -ఊరంతా సంక్రాంతి
రాత్రి 7 గంటలకు -ముద్దుల మొగుడు
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 9 గంటలకు -పూజ
మధ్యాహ్నం 12 గంటలకు- శ్రీమంతుడు
మధ్యాహ్నం 3 గంటలకు -రెడీ
సాయంత్రం 6 గంటలకు- పిండం
రాత్రి 9 గంటలకు- ముకుంద
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు- వారసుడొచ్చాడు
ఉదయం 8 గంటలకు -జాను
ఉదయం 11 గంటలకు- మారి2
మధ్యాహ్నం 2 గంటలకు -సాహాసం
సాయంత్రం 5 గంటలకు- యోగి
రాత్రి 7.30 గంటలకు -యమదొంగ
రాత్రి 11.30 గంటలకు -జాను
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు -జోరు
రాత్రి 9గంటలకు -అన్నపూర్ణ ఫొటో స్టూడియో
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు -మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం
ఇవే కాదు.. ఈ మధ్య చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..