Today Movies in TV : థియేటర్లలో సినిమాలు ఎప్పుడో రిలీజ్ అవుతుంటాయి. రిలీజ్ అయిన రోజు సినిమా చూడాలంటే తడిసి మోపడుతుంది ఎందుకంటే టికెట్ల రేట్లు అంతగా ఉంటాయి. ఇక ఆ తర్వాత సినిమా చూడాలంటే టైం దొరకదు. ఓటీటీలో కొన్ని సినిమాలు వచ్చినా కొంతమంది మాత్రమే అక్కడ సినిమాలను చూడడానికి ఆసక్తి కనపరుస్తారు. అయితే ఎక్కువ మంది మాత్రం సినిమాలను చూసేందుకు టీవీలనే వాడుతుంటారు. ప్రతిరోజు కొత్త సినిమాలు టీవీలలో కనిపిస్తున్నడంతో టీవీల ముందే కూర్చుండి పోతున్నారు. మరి ఈమధ్య ప్రతిరోజు కొత్త కొత్త సినిమాలు టీవీ చానల్స్ లలో ప్రసారమవుతున్నాయి. ఈ ఆదివారం ఏ టీవీ ఛానల్ లో, ఎలాంటి సినిమా ప్రసారమవుతుందో ఒకసారి తెలుసుకుందాం…
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 9 గంటలకు- స్టైల్
మధ్యాహ్నం 12 గంటలకు- దసరా
మధ్యాహ్నం 3 గంటలకు- సోగ్గాడే చిన్నినాయన
సాయంత్రం 6 గంటలకు- అల వైకుంఠపురములో
రాత్రి 9.30 గంటలకు- మీటర్
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- మీ ఇంటికొస్తే ఏమిస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు
ఉదయం 10 గంటలకు- లోకల్ బాయ్
మధ్యాహ్నం 1 గంటకు- అల్లరి మొగుడు
సాయంత్రం 4 గంటలకు- ప్రేమ చదరంగం
సాయంత్రం 7 గంటలకు- నాగ
రాత్రి 10 గంటలకు- ఛాలెంజ్
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. నేడు కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఉదయం 9 గంటలకు- ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్
మధ్యాహ్నం 3 గంటలకు- ఐడెంటిటీ
సాయంత్ర 6 గంటలకు- సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది..
ఉదయం 9 గంటలకు- కొబ్బరిబొండాం
మధ్యాహ్నం 12 గంటలకు- సూర్యవంశం
సాయంత్రం 6.30 గంటలకు- ముద్దాయి
రాత్రి 10.30 గంటలకు- అడవి దొంగ
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు- శ్రీదేవి శోభన్ బాబు
ఉదయం 9 గంటలకు- ఈగ
మధ్యాహ్నం 12 గంటలకు- ఆదిపురుష్
మధ్యాహ్నం 3 గంటలకు- ప్రతిరోజూ పండగే
సాయంత్రం 6 గంటలకు- ఎఫ్ 2- ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్
రాత్రి 9 గంటలకు- ARM
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- రావణుడే రాముడైతే
ఉదయం 10 గంటలకు- తాత మనవడు
మధ్యాహ్నం 1 గంటకు- బావ నచ్చాడు
సాయంత్రం 4 గంటలకు- కృష్ణార్జునులు
సాయంత్రం 7 గంటలకు- బంగారు కుటుంబం
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు- శివ గంగా
ఉదయం 9 గంటలకు- ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
మధ్యాహ్నం 12 గంటలకు- శ్రీమంతుడు
మధ్యాహ్నం 3 గంటలకు- తుంబా
సాయంత్రం 6 గంటలకు- జవాన్
రాత్రి 9 గంటలకు- సోలో బతుకే సో బెటర్
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు- ఓ పిట్ట కథ
ఉదయం 8 గంటలకు- అనుభవించు రాజా
ఉదయం 11 గంటలకు- శక్తి
మధ్యాహ్నం 2 గంటలకు- భలే భలే మగాడివోయ్
సాయంత్రం 5 గంటలకు- కొత్త బంగారు లోకం
రాత్రి 8 గంటలకు- సుబ్రమణ్యం ఫర్ సేల్
రాత్రి 11 గంటలకు- అనుభవించు రాజా
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..