Today Movies in TV : ఈ సమ్మర్లో స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. ఈ నెలలో మొదటి రోజే రెండు సినిమాలు రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.. అటు ఓటీటీలో కూడా వరుస సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. మూవీ లవర్స్ ని మాత్రం ఎక్కువగా టీవీలలో వచ్చే సినిమాలో ఆకట్టుకుంటున్నాయి.. ఒకప్పుడు వీకెండ్ లో ఎక్కువ సినిమాలు రిలీజ్ అయ్యేవి కానీ ఈ మధ్య మాత్రం ప్రతిరోజూ పండగే అన్నట్లు కొత్త కొత్త సినిమాలు ప్రసారమవుతున్నాయి. ఈ మంగళవారం ఏ టీవీ ఛానల్ లో ఏ సినిమా రిలీజ్ అవుతుందో ఓ లుక్ వేద్దాం పదండీ..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 9 గంటలకు- గౌతమ్ నంద
మధ్యాహ్నం 2.30 గంటలకు- శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 10 గంటలకు- బావ బావమరిది
మధ్యాహ్నం 1 గంటకు- సరదా బుల్లోడు
సాయంత్రం 4 గంటలకు- కర్తవ్యం
సాయంత్రం 7 గంటలకు- నా స్టైలే వేరు
రాత్రి 10 గంటలకు- 1940 లో ఒక గ్రామం
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. నేడు కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఉదయం 9 గంటలకు- జయం మనదేరా
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది..
మధ్యాహ్నం 3 గంటలకు- స్టేషన్ మాస్టర్
రాత్రి 9 గంటలకు- అగ్ని గుండం
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 9 గంటలకు- మారి 2
మధ్యాహ్నం 12 గంటలకు- భీమా
మధ్యాహ్నం 3 గంటలకు- MCA: మిడిల్ క్లాస్ అబ్బాయ్
సాయంత్రం 6 గంటలకు- బాక్
రాత్రి 9 గంటలకు- కనులు కనులు దోచాయంటే
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- తొలి చూపులోనే
ఉదయం 10 గంటలకు- పంతాలు పట్టింపులు
మధ్యాహ్నం 1 గంటకు- బేబి
సాయంత్రం 4 గంటలకు- అల్లుడుగారు
సాయంత్రం 7 గంటలకు- ఎదురీత
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు- స్పీడున్నోడు
ఉదయం 9.30 గంటలకు- సికందర్
మధ్యాహ్నం 12 గంటలకు- బాబు బంగారం
మధ్యాహ్నం 3 గంటలకు- రామయ్య వస్తావయ్యా
సాయంత్రం 6 గంటలకు- ఏక్ నిరంజన్
రాత్రి 9 గంటలకు- స్పైడర్
స్టార్ మా గోల్డ్..
ఉదయం 8 గంటలకు- ఆట ఆరంభం
ఉదయం 11 గంటలకు- ఎంత మంచివాడవురా
మధ్యాహ్నం 2 గంటలకు- సూపర్
సాయంత్రం 5 గంటలకు- సవ్యసాచి
రాత్రి 8 గంటలకు- ఇంకొక్కడు
రాత్రి 11 గంటలకు- ఆట ఆరంభం
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..