E-Paper
Advertisement

Today Movies in TV : బుధవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. వాటిని మిస్ అవ్వకండి..

Today Movies in TV : బుధవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. వాటిని మిస్ అవ్వకండి..
Advertisement

Today Movies in TV : ప్రతి రోజు టీవీల్లోకి చాలా సినిమాలు వస్తున్నాయి. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసినవే కావడం విశేషం. ఈ మధ్య టీవీ సినిమాలకు డిమాండ్ రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. కొత్త సినిమాలు ఓటీటీ కన్నా ముందుగా టీవీల్లో ప్రత్యక్షమవుతున్నాయి. దాంతో జనాలు ఇంట్లో కూర్చొనే సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రతి రోజు బోలెడు సినిమాలు టీవీలల్లోకి వచ్చేస్తున్నాయి. మరి ఈ బుధవారం కూడా చాలా సినిమాలు టీవీ ల్లోకి వచ్చేస్తున్నాయి.. మరిక ఆలస్యం ఎందుకు ఒకసారి ఏ ఛానెల్లో, ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – మామగారు

మధ్యాహ్నం 3 గంటలకు – రూలర్‌

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – ఇల్లాలు ప్రియురాలు

ఉదయం 10 గంటలకు – జయూభవ

మధ్యాహ్నం 1 గంటకు – బ్లేడ్ బాబ్జీ

సాయంత్రం 4 గంటలకు – డియర్ కామ్రేడ్

రాత్రి 7 గంటలకు – ప్రేమతో రా

రాత్రి 10 గంటలకు – గజిని

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – ఊహలు గుసగుసలాడే

ఉదయం 8 గంటలకు – చక్రవర్తి

ఉదయం 11 గంటలకు – తెనాలి రామకృష్ణ

మధ్యాహ్నం 2 గంటలకు – రైల్‌

సాయంత్రం 5 గంటలకు – ఎవడు

రాత్రి 8 గంటలకు – ఆరంభం

రాత్రి 10 గంటలకు – చక్రవర్తి

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – భళా తందనాన

ఉదయం 9 గంటలకు – స్వాగ్‌

మధ్యాహ్నం 12 గంటలకు – మిస్టర్ బచ్చన్‌

సాయంత్రం 3 గంటలకు – పరుగు

రాత్రి 6 గంటలకు – క్రాక్

రాత్రి 8.30 గంటలకు – అర్జున్‌

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – సుందరి సుబ్బారావు

ఉదయం 10 గంటలకు – గంధర్వకన్య

మధ్యాహ్నం 1 గంటకు – సమరసింహా రెడ్డి

సాయంత్రం 4 గంటలకు – చిత్రం భళారే విచిత్రం

రాత్రి 7 గంటలకు – తెలిసిన వాళ్లు

రాత్రి 10 గంటలకు – సైంధవ్‌

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – హాలో ప్రేమిస్తా రా

రాత్రి 9 గంటలకు – వంశానికొక్కడు

జీ తెలుగు…

ఉదయం 9 గంటలకు – రంగరంగ వైభవంగా

సాయంత్రం 4.30 గంటలకు – గాడ్

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – మొగుడు

ఉదయం 9 గంటలకు – 30 రోజుల్లో ప్రేమించడం ఎలా

మధ్యాహ్నం 12 గంటలకు – పండగ చేస్కో

మధ్యాహ్నం 3 గంటలకు – పంచాక్షరి

సాయంత్రం 6 గంటలకు – బ్రూస్ లీ

రాత్రి 9 గంటలకు – మగ మహారాజు

స్టార్ మా…

ఉదయం 5 గంటలకు – మన్యంపులి

ఉదయం 9 గంటలకు – నా సామిరంగా

రాత్రి 11 గంటలకు – నా సామిరంగా

ఈ బుధవారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

బిగ్‌బాస్ 10పై పెరిగిన హైప్.. లిస్ట్‌లో ఉన్నది వీళ్లేనా ?

క్యూట్ లుక్స్‌తో దేవజాని మోదక్ రచ్చ.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ పిక్!

వామ్మో.. యూట్యూబ్ ద్వారా ఏడాదికి రూ.2,300 కోట్లా.. ఎవరా యూట్యూబర్?

కౌశల్ ను తొక్కేశారా? ఇన్నాళ్లకు నోరు విప్పిన బిగ్ బాస్ విన్నర్!

బిగ్ బాస్ 10కి ఎంపికైన తొలి కామనర్.. కన్నీళ్లు పెట్టుకున్న నవదీప్.. వీడియో వైరల్!

గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ జంట.. మరో బిడ్డకు ఆహ్వానం!

మాధురి రాథోడ్ తల్లిపై ఈశ్వర్ సాయి భార్య ఊహించని కామెంట్స్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 5th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండను తిట్టిన మనోహరి  

Big Stories

Advertisement
×