E-Paper
Advertisement

Bigg Boss 9 : సుమన్ శెట్టి భార్య సూపర్ ఎనాలసిస్, తనుజతో తగ్గించండి

Bigg Boss 9 : సుమన్ శెట్టి భార్య సూపర్ ఎనాలసిస్, తనుజతో తగ్గించండి
Advertisement

Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్ 9 లో ఎవరిని అడిగినా కూడా ఫేవరెట్ కంటెంట్ ఎవరు అంటే ఇమ్మానుయేల్ సుమన్ శెట్టి పేర్లు వినిపిస్తాయి. ఇమాన్యుల్ కంటే కూడా సుమన్ శెట్టి అని కొంతమంది విపరీతంగా ఇష్టపడతారు. సుమన్ శెట్టి గేమ్ ఆడే విధానం చాలా బాగుంటుంది. అవసరమైతే తప్ప ఎక్కువగా మాట్లాడడం. ఊరికే అరవడు. డ్రామాలు చేయడం. ఇవన్నీ కూడా బిగ్ బాస్ వీక్షకులు గమనిస్తూనే ఉంటారు.

ఇప్పటికీ 10 వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో లో సుమన్ శెట్టి ఎప్పుడూ నామినేషన్స్ లోకి వచ్చినా కూడా ఆడియన్స్ ఓట్స్ తో సేవ్ అవుతూ ఉంటాడు. దీన్నిబట్టి ఆడియన్స్ తనను ఏ రేంజ్ లో లవ్ చేస్తున్నారో అర్థం అయిపోతుంది. ఈవారం బిగ్ బాస్ లో ఫ్యామిలీ వీక్ జరిగిన సంగతి తెలిసిందే. సుమన్ శెట్టి వైఫ్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

తనుజ తో తగ్గించండి

Advertisement

కేవలం 20 నిమిషాలు మాత్రమే సుమన్ శెట్టి వైఫ్ తో మాట్లాడే అవకాశం దక్కింది. ఒకరికి మాత్రమే హౌస్ లోకి ఎంట్రీ ఉంది కాబట్టి పిల్లలు లేకుండా ఆవిడ మాత్రమే హౌస్ లోకి ఎంటర్ ఇచ్చారు. ఇంటి విషయాలు మాట్లాడిన తర్వాత కొన్ని జాగ్రత్తలు చెప్పారు.

తనజా తో మాట్లాడటం తగ్గించండి అంటూ సుమన్ శెట్టికి తన వైఫ్ చెప్పారు. ఏమి ఏమైంది బాలేదా నెగిటివ్ వస్తుందా అని సుమన్ శెట్టి తనను అడిగారు. నెగిటివని కాదు తనే హైప్ ఉంటుంది. ఎవరైతే మంచి హైప్ లో ఉంటారు వాళ్లను మంచి చేసుకుంటుంది. అందుకే చెప్తున్నా మీకు కొంచెం జాగ్రత్తగా ఉండండి.

Advertisement

నా సంగతి నీకు తెలుసు కదా అని సుమన్ శెట్టి చెప్పిన వెంటనే, మంచిగా మాట్లాడిన కూడా ఎక్కువగా నమ్మకండి మీ పని మీరు చేసుకోండి అంటూ తనకు జాగ్రత్తలు చెప్పింది.

సూపర్ ఎనాలసిస్ 

ఏది ఏమైనా కూడా సుమన్ శెట్టి వైఫ్ గేమ్ ని చాలా బాగా అబ్జర్వ్ చేశారు అని అర్థం అవుతుంది. మొత్తానికి తనుజ గేమ్ ప్లాన్ మాత్రం సరిగ్గా అర్థం చేసుకున్నారు. ఆ ఎనాలసిస్ ఉండటం బట్టి సుమన్ శెట్టికి జాగ్రత్తలు చెప్పారు.

Also Read: Akhanda 2 : మన దెబ్బ ఏంటో హిందీ వాళ్ళకి చూపించాం

Related News

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Big Stories

Advertisement
×