E-Paper
Advertisement

Today Movies in TV : మంగళవారం మూవీ మస్తీ.. ఆ సినిమాలను మిస్ అవ్వకండి..

Today Movies in TV : మంగళవారం మూవీ మస్తీ.. ఆ సినిమాలను మిస్ అవ్వకండి..
Advertisement

Today Movies in TV : ప్రతి రోజు మూవీ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం కొత్త సినిమాలు వస్తుంటాయి. థియేటర్లలోకి వచ్చేస్తాయి. అయితే రిలీజ్ అయిన ప్రతి మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వవు. కొన్ని సినిమాలు దారుణంగా ప్లాప్ అవుతాయి. మూవీ లవర్స్ కోసం ఓటీటీ సంస్థలు కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ చిత్రాలను ప్రసారం చేస్తాయి. వీటితో పాటుగా టీవీ ఛానెల్స్ సైతం మూవీ లవర్స్ కోసం కొత్త చిత్రాలను ప్రసారం చేస్తున్నాయి. దాంతో ఇక్కడ ప్రతి రోజు టీవిలల్లో చాలా సినిమాలు ప్రసారం అవుతాయి. మరి ఇక ఆలస్యం ఎందుకు ఎక్కడ ఏ సినిమా రాబోతుందో ఒకసారి చూసేద్దా

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – నువ్వు వస్తావని

మధ్యాహ్నం 3 గంటలకు – ఈడో రకం ఆడో రకం

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – హోళీ

ఉదయం 10 గంటలకు – ఎవడే సుబ్రమణ్యం

మధ్యాహ్నం 1 గంటకు – త్రినేత్రం

సాయంత్రం 4 గంటలకు – లీలా మహాల్ సెంటర్‌

రాత్రి 7 గంటలకు – సమక్క సారక్క

రాత్రి 10 గంటలకు – ఒకే ఒక జీవితం

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – డేవిడ్ బిల్లా

ఉదయం 8 గంటలకు – జిల్లా

ఉదయం 11 గంటలకు – మాస్‌

మధ్యాహ్నం 2 గంటలకు – న్యాయంకోసం

సాయంత్రం 5 గంటలకు – ఎంతమంచి వాడవురా

రాత్రి 8 గంటలకు – నోటా

రాత్రి 11 గంటలకు – జిల్లా

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – నువ్వానేనా

ఉదయం 9 గంటలకు – చాణక్య

మధ్యాహ్నం 12 గంటలకు – ధమాకా

సాయంత్రం 3 గంటలకు – టచ్ చేసి చూడు

రాత్రి 6 గంటలకు – తమ్ముడు

రాత్రి 9 గంటలకు – ది వారియర్‌

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – వీధి

ఉదయం 10 గంటలకు – అల్లాఉద్దీన్ అద్భుత దీపం

మధ్యాహ్నం 1 గంటకు – పిల్ల నచ్చింది

సాయంత్రం 4 గంటలకు – బావ నచ్చాడు

రాత్రి 7 గంటలకు – తాత మనుమడు

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – సకుటుంబ సపరి వార సమేతంగా

రాత్రి 9 గంటలకు – అమ్మాయే నవ్వితే

జీ తెలుగు…

ఉదయం 9 గంటలకు – దబాంగ్‌3

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – ఘర్జణ

ఉదయం 9 గంటలకు – భలే దొంగలు

మధ్యాహ్నం 12 గంటలకు – పిల్ల జమిందార్‌

మధ్యాహ్నం 3 గంటలకు – చినబాబు

సాయంత్రం 6 గంటలకు – చిరుత

రాత్రి 9 గంటలకు – బ్రదర్స్‌

స్టార్ మా…

ఉదయం 9 గంటలకు – బాహుబలి1

రాత్రి 11గంటటలకు – జనతా గ్యారేజ్‌

ఈ మంగళవారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

బిగ్‌బాస్ 10పై పెరిగిన హైప్.. లిస్ట్‌లో ఉన్నది వీళ్లేనా ?

క్యూట్ లుక్స్‌తో దేవజాని మోదక్ రచ్చ.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ పిక్!

వామ్మో.. యూట్యూబ్ ద్వారా ఏడాదికి రూ.2,300 కోట్లా.. ఎవరా యూట్యూబర్?

కౌశల్ ను తొక్కేశారా? ఇన్నాళ్లకు నోరు విప్పిన బిగ్ బాస్ విన్నర్!

బిగ్ బాస్ 10కి ఎంపికైన తొలి కామనర్.. కన్నీళ్లు పెట్టుకున్న నవదీప్.. వీడియో వైరల్!

గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ జంట.. మరో బిడ్డకు ఆహ్వానం!

మాధురి రాథోడ్ తల్లిపై ఈశ్వర్ సాయి భార్య ఊహించని కామెంట్స్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 5th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండను తిట్టిన మనోహరి  

Big Stories

Advertisement
×