Today Movies in TV : ప్రతి శుక్రవారం బోలెడు సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తాయి. అదే విధంగా ఓటీటీలోకి కూడా హిట్ అండ్ ఇంట్రెస్టింగ్ సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేస్తాయి. అంతేకాదండోయ్ అటు టీవీ ఛానెల్స్ కూడా మూవీ లవర్స్ ను ఆకట్టుకొనే విధంగా కొత్త సినిమాలను అందిస్తున్నాయి. ఇటీవల కొత్త సినిమాలు సైతం టీవీలల్లో ప్రత్యేక్షమవుతున్నాయి. అలా ఈ మూవీలకు డిమాండ్ కూడా పెరుగుతుంది. మరి శుక్రవారం టీవీలల్లోకి బోలెడు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాయి. మరి మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలు ఏవో ఒకసారి చూసేద్దాం.
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు – ఈడో రకం ఆడో రకం
మధ్యాహ్నం 2.30 గంటలకు – దేశ ముదురు
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – బ్రోకర్
ఉదయం 10 గంటలకు – ఇంగ్లీష్ పెళ్లాం ఈస్ట్ గోదావరి మొగుడు
మధ్యాహ్నం 1 గంటకు – పెళ్లి చేసుకుందాం
సాయంత్రం 4 గంటలకు – ET
రాత్రి 7 గంటలకు – నా అల్లుడు
రాత్రి 10 గంటలకు – వరల్డ్ ఫేమస్ లవర్
ఉదయం 6 గంటలకు – యమకింకరుడు
ఉదయం 8 గంటలకు – యమకంత్రి
ఉదయం 12 గంటలకు – నమో వెంకటేశ
మధ్యాహ్నం 2 గంటలకు – 12 ఫెయిల్
సాయంత్రం 5 గంటలకు – సాహాసం
రాత్రి 8 గంటలకు – సింహా
రాత్రి 11 గంటలకు – యమకంత్రి
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు – ఊహలు గుసగుసలాడే
ఉదయం 9 గంటలకు – వివేకం
మధ్యాహ్నం 12 గంటలకు – ఆదిపురుష్
మధ్యాహ్నం 3 గంటలకు – ఎవడు
సాయంత్రం 6 గంటలకు – పుష్ప
రాత్రి 9.30 గంటలకు – శాకిని ఢాకిని
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – అల్లరి పిల్ల
ఉదయం 10 గంటలకు – లక్ష్మణ రేఖ
మధ్యాహ్నం 1 గంటకు – ముద్దుల కృష్ణయ్య
సాయంత్రం 4 గంటలకు – విజేత విక్రమ్
రాత్రి 7 గంటలకు – నిండు దంపతులు
మధ్యాహ్నం 3 గంటలకు – మా నాన్నకు పెళ్లి
రాత్రి 10 గంటలకు – భూ కైలాష్
ఉదయం 9 గంటలకు – రెడీ
సాయంత్రం 4. 30 గంటలకు – ఒరేయ్ బుజ్జిగా
ఉదయం 7 గంటలకు – నిశబ్దం
ఉదయం 9 గంటలకు – బొమ్మరిల్లు
మధ్యాహ్నం 12 గంటలకు – గాడ్స్ ఆఫ్ ధర్మపురి
మధ్యాహ్నం 3 గంటలకు – అంతఃపురం
సాయంత్రం 6 గంటలకు – నా పేరు సూర్య
రాత్రి 9 గంటలకు – ఊరు పేరు భైరవ కోన
ఈ శుక్రవారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..