BigTV English

Today Movies in TV : సోమవారం సూపర్ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Today Movies in TV : సోమవారం సూపర్ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Today Movies in TV : మరోవారం వచ్చేసింది అంటే సినిమాలు కూడా ఎక్కువగానే పలకరించబోతున్నాయని అర్థం. ప్రతి వీకెండ్ కొత్త సినిమాలు వస్తూ ఉంటాయి. థియేటర్లలోకి వచ్చే సినిమాలతో పాటుగా.. అటు ఓటీటీలో వచ్చే సినిమాలు కూడా బోలెడు ఉన్నాయి. అయితే కొంతమంది మాత్రం టీవీ చానల్స్ లలో వచ్చే సినిమాలను చూసేందుకు ఆసక్తి కనబరిస్తుంటారు. అలాంటి వారి కోసం టీవీ చానల్స్ ఎప్పటికప్పుడు కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంటాయి. మరి ఈ సోమవారం ఎలాంటి సినిమాలు టీవీలలోకి రాబోతున్నాయో అసలు ఆలస్యం చేయకుండా ఒకసారి చూసేద్దాం..


జెమిని టీవీ..

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..

ఉదయం 9 గంటలకు – అడవి రాముడు


మధ్యాహ్నం 3 గంటలకు – దరువు

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – చంటిగాడు

ఉదయం 10 గంటలకు – తొలిప్రేమ

మధ్యాహ్నం 1 గంటకు – రాయన్‌

సాయంత్రం 4 గంటలకు – రాధ

రాత్రి 7 గంటలకు – అంజి

రాత్రి 10 గంటలకు – చిలసౌ

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు – క్రేజీ

ఉదయం 8 గంటలకు – శ్రీశైలం

ఉదయం 11 గంటలకు -గౌరి

మధ్యాహ్నం 2.30 గంటలకు – ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు

సాయంత్రం 5 గంటలకు – ఖైదీ

రాత్రి 8 గంటలకు – ఆయోగ్య

రాత్రి 11 గంటలకు – శ్రీశైలం

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – అనుభవించు రాజా

ఉదయం 9 గంటలకు – సీమరాజా

మధ్యాహ్నం 12 గంటలకు – బాహుబలి2

మధ్యాహ్నం 3 గంటలకు – విక్రమార్కుడు

సాయంత్రం 6 గంటలకు – పోకిరి

రాత్రి 9.30 గంటలకు – VIP

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – జగన్మాత

ఉదయం 10 గంటలకు – చంటబ్బాయ్‌

మధ్యాహ్నం 1 గంటకు – సమరసింహా రెడ్డి

సాయంత్రం 4 గంటలకు – సుందరాకాండ

రాత్రి 7 గంటలకు – శ్రీకృష్ణావతారం

రాత్రి 10 గంటలకు – పులి

జీతెలుగు..

తెల్లవారుజాము 12 గంటలకు – శ్రీమంతుడు

తెల్లవారుజాము 3 గంటలకు – మారుతీ నగర్ సుబ్రమణ్యం

జీసినిమాలు..

తెల్లవారుజాము 12 గంటలకు మిన్నల్ మురళి

తెల్లవారుజాము 3 గంటలకు ఆయ్‌

స్టార్ మా…

తెల్లవారుజాము 12 గంటలకు జనతా గ్యారేజ్

తెల్లవారుజాము 2 గంటలకు ఒక్కడే

ఉదయం 5 గంటలకు – రైల్‌

ఈ సోమవారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Big tv Kissik Talks: అమర్ దీప్ పై రాశి షాకింగ్ కామెంట్స్.. దేవుడు ఇచ్చిన కొడుకు అంటూ!

Big tv Kissik Talks: రంగమ్మత్త పాత్ర పై రాశి కామెంట్స్..అందుకే వద్దనుకున్నా అంటూ!

Big tv Kissik Talks: కళ్ళను డొనేట్ చేసిన నటి రాశి…ఆ సినిమా ప్రభావమేనా?

Big tv Kissik Talks: గోకులంలో సీత 2 మనసులో మాట బయటపెట్టిన రాశి… పవన్ ఛాన్స్ ఇస్తారా?

Big tv Kissik Talks:  కూతురి కోసం శ్రీకాంత్ కొడుకును లైన్ లో పెట్టిన రాశి..పెద్ద ప్లానింగే!

Intinti Ramayanam Today Episode: గుడ్ న్యూస్ చెప్పిన అవని.. ఫిట్టింగ్ పెట్టిన పల్లవి.. నిజం తెలుసుకున్న అవని..?

GudiGantalu Today episode: మీనా పై అక్కసు కక్కేసిన ప్రభావతి.. శృతి మాటతో రోహిణికి షాక్.. మీనాను గెంటేసిన ప్రభావతి..

Big Stories

×