E-Paper
Advertisement

Tuesday Tv Movies : మంగళవారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Tuesday Tv Movies : మంగళవారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..
Advertisement

Tuesday TV Movies : ప్రతిరోజు కూడా టీవీ చానల్స్ కొత్త కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంటాయి. ఒకప్పుడు కేవలం పాత సినిమాలు మాత్రమే వచ్చాయి కొత్త కొత్త సినిమాలు కూడా ప్రసాదంతో జనాలు మీటింగ్ చూసి మీకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రతిరోజు కూడా ఏదో ఒక ఛానల్లో సూపర్ హిట్ సినిమాలు రావడంతో టీవీ సినిమాలకు డిమాండ్ కూడా పెరుగుతూ వస్తుంది. మరి ఈ మంగళవారం ఈటీవీ ఛానల్ లోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఇక్కడ మనం ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు

Advertisement

ఉద‌యం 9 గంట‌ల‌కు – ల‌వకుశ‌

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – దొంగోడు

జెమిని లైఫ్..

Advertisement

ఉద‌యం 11 గంట‌ల‌కు – అనంత‌పురం

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – రాజా వారి చేప‌ల చెరువు

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉద‌యం 7 గంట‌ల‌కు – సంతోషీమాత వ్ర‌త మ‌హాత్యం

ఉద‌యం 10 గంట‌ల‌కు – మ‌స్కా

మధ్యాహ్నం 1 గంటకు – PSV గ‌రుడ‌వేగ‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఊయ‌ల‌

రాత్రి 7 గంట‌ల‌కు – ముద్దుల ప్రియుడు

రాత్రి 10 గంట‌ల‌కు – తుఫాన్‌

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉద‌యం 7 గంట‌ల‌కు – భ‌జ‌రంగీ

ఉద‌యం 9 గంట‌ల‌కు – త‌మ్ముడు

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – సింగం3

సాయంత్రం 3 గంట‌ల‌కు – నేనే రాజు నేనే మంత్రి

సాయంత్రం 6 గంట‌ల‌కు – కుబేర‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – RX 100

స్టార్ మా గోల్డ్..

ఉద‌యం 5 గంట‌ల‌కు – ల‌వ్ జ‌ర్నీ

ఉద‌యం 8 గంట‌ల‌కు – క‌బాలి

ఉద‌యం 11 గంట‌లకు – కంచె

మధ్యాహ్నం 2 గంట‌లకు – క్ష‌ణ‌క్ష‌ణం

సాయంత్రం 5 గంట‌లకు – వివేకం

రాత్రి 8 గంట‌లకు – ఊ కొడ‌తారా ఉలిక్కి ప‌డ‌తారా

రాత్రి 11 గంట‌ల‌కు – క‌బాలి

ఈటీవీ సినిమాలు..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉద‌యం 7 గంట‌ల‌కు – జ‌గ‌న్మాత‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – స‌మ‌ర సింహారెడ్డి

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – మ‌హాన‌గ‌రంలో మాయ‌గాడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – సుంద‌రాకాండ

రాత్రి 7 గంట‌ల‌కు – శ్రీ కృష్ణార్జున యుద్ధం

రాత్రి 10 గంట‌ల‌కు – భ‌లే ఉన్నాడే

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటల‌కు – కాంచ‌న సీత‌

ఈటీవీ..

ఉద‌యం 9 గంట‌ల‌కు – లిటిల్ హార్ట్స్‌

ఉద‌యం11 గంట‌ల‌కు – థాంక్యూ నాన్న

జీతెలుగు..

జీ సినిమాలు..

ఉద‌యం 7 గంట‌ల‌కు – కింగ్‌స్ట‌న్‌.

ఉద‌యం 9 గంట‌ల‌కు – DJ దువ్వాడ జ‌గ‌న్నాథం

మధ్యాహ్నం 12 గంట‌లకు – ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – మెకానిక్ రాఖీ

సాయంత్రం 6 గంట‌ల‌కు – హే బ‌ల‌వంత్‌

రాత్రి 9 గంట‌ల‌కు – రాక్ష‌సుడు

స్టార్ మా..

ఉద‌యం 9 గంట‌ల‌కు – S/O స‌త్య‌మూర్తి

రాత్రి 11 గంట‌ల‌కు – S/O స‌త్య‌మూర్తి

ఈ మంగళవారం  ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Illu Illalu Pillalu Today Episodes: సాగర్ కు నర్మద వార్నింగ్.. సుక్కుకు ప్రేమ వార్నింగ్.. వల్లి నెక్స్ట్ ప్లానేంటి..?

Karthika Deepam 2 Serial Today Episode October 13th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న కోసం సూరజ్ కాలర్ పట్టుకున్న కార్తీక్              

దూసుకెళ్తున్న బతుకమ్మ పాటలు.. మంగ్లీ నుంచి మధుప్రియ వరకు ఎవరి పాటలకు ఎంత క్రేజ్?

సుధీర్‌కు అంత క్రేజ్ ఉన్నా.. హీరోగా ఎందుకు సక్సెస్ కావట్లేదంటే ?

నన్ను బ్లాక్ చేసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నా.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ!

భయమేస్తోంది అంటున్న విజయ్.. రష్మిక.. బయటకు కనిపించవు సుమీ!

హమ్మయ్య.. పెళ్లెప్పుడో చెప్పేసిన ప్రదీప్..ఇక పీ పీ.. డుం డుం..

Big Stories

Advertisement
×