E-Paper
Advertisement

Wedensday TV Movies : బుధవారం టీవీ సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

Wedensday TV Movies : బుధవారం టీవీ సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..
Advertisement

Wedensday TV Movies : టీవీ ఛానల్స్ ఇటీవల కాలంలో బోలెడు సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్నాయి. గతంలో థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు ఒక రెండు లేదా మూడు నెలల తర్వాత టీవీలలోకి ఇచ్చేవి. కానీ ఇప్పుడు కేవలం రెండు వారాలలోపే టీవీలలోకి రావడంతో ఇక్కడ వచ్చే సినిమాలుకు డిమాండ్ కూడా రోజురోజుకీ పెరుగుతూ వస్తుంది.. ఇక మూవీ లవర్స్ అభిరుచులకు తగ్గట్లుగా కొత్త కొత్త సినిమాలు కూడా టీవీలలోకి రావడంతో డిమాండ్ భారీగా పెరగడం జరుగుతుంది మరి ఎప్పటిలాగే ఈరోజు కూడా బోలెడు సినిమాలు టీవీ ఛానల్స్ లో కి వచ్చేసాయి మరి ఆ సినిమాలు ఎక్కడా ఎప్పుడు ఏ సినిమా ప్రసారమవుతుందో ఒకసారి మనం ఇప్పుడు చూసేద్దాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..

Advertisement

ఉద‌యం 9 గంట‌ల‌కు – ప‌ల్ల‌కిలో పెళ్లికూతురు

మధ్యాహ్నం 3.30 గంట‌లకు – అశ్వ‌ద్ధామ‌

జెమిని లైఫ్..

Advertisement

ఉద‌యం 11 గంట‌ల‌కు – గ‌డ‌స‌రి అత్త సొగ‌స‌రి కోడ‌లు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – బ‌సంతి

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉద‌యం 7 గంట‌ల‌కు – రాజు మ‌హారాజు

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఫ్యామిలీ స‌ర్క‌స్‌

మధ్యాహ్నం 1 గంటకు – బంగారం

సాయంత్రం 4 గంట‌ల‌కు – సూర్యం

రాత్రి 7 గంట‌ల‌కు – పెళ్లి చేసుకుందాం

రాత్రి 10 గంట‌ల‌కు – నాకూ ఓ ల‌వర్‌ ఉంది

స్టార్ మా మూవీస్..

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఓ పిట్ట క‌థ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – మ‌ణ్యం పులి

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు –రాజా రాణి

సాయంత్రం 3 గంట‌ల‌కు – ఝాన్షీ

సాయంత్రం 6 గంట‌ల‌కు – కుబేర‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – పోలీసోడు

స్టార్ మా గోల్డ్..

ఉద‌యం 5 గంట‌ల‌కు – సూర్య వ‌ర్సెస్ సూర్య‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – క‌రెంట్‌

ఉద‌యం 11 గంట‌లకు – చంద్ర‌లేఖ‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – బుద్దిమంతుడు

సాయంత్రం 5 గంట‌లకు – ప్ర‌స‌న్న వ‌ద‌నం

రాత్రి 8 గంట‌లకు – పాండ‌వులు పాండ‌వులు తుమ్మెద‌

రాత్రి 11 గంట‌ల‌కు – క‌రెంట్‌

ఈటీవీ సినిమాలు..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉద‌యం 7 గంట‌ల‌కు – భార్యాభ‌ర్త‌ల బంధం

ఉద‌యం 10 గంట‌ల‌కు – మంచి మ‌న‌షులు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – బేబీ

సాయంత్రం 4 గంట‌ల‌కు – పెళ్లి పందిరి

రాత్రి 7 గంట‌ల‌కు – బంగారు బాబు

రాత్రి 10 గంట‌ల‌కు – రుస్తుం

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటల‌కు – భ‌ర‌త సింహా రెడ్డి

ఈటీవీ.. 

ఉద‌యం 9 గంటల‌కు – పెళ్లి పీట‌లు

రాత్రి 12 గంట‌ల‌కు – పెళ్లి పీట‌లు

జీతెలుగు..

ఉద‌యం 9 గంట‌ల‌కు – K.G.F2

జీ సినిమాలు..

ఉద‌యం 7 గంట‌ల‌కు – 30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా

ఉద‌యం 9 గంట‌ల‌కు – లౌక్యం

మధ్యాహ్నం 12 గంట‌లకు – ఏస్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – రౌడీ బాయ్స్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – సైనికుడు

రాత్రి 9 గంట‌ల‌కు – హోట‌ల్ ముంబ‌య్‌

స్టార్ మా..

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – బాక్‌

రాత్రి 11 గంట‌ల‌కు – బాక్‌

ఈ బుధవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode November 4th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: నిద్రమాత్రలు మింగిన మనోహరిని వైజయంతి నుంచి అమర్‌ కాపాడతాడా..?     

హైపర్ ఆది పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఈమేనా?

సీఎం మనవడిగా పుట్టడం తప్పా.. మూడు నెలలు నరకం చూశా:నారా లోకేష్

ఒకేసారి 10మంది నామినేషన్ లోకి.. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళేది ఎవరంటే?

ముఖేష్.. వర్షిణి వల్లే చెడిపోతున్నాడా?

రోహిత్ బిగ్ బాస్ రీ ఎంట్రీ.. వీడియో వైరల్.. అసలు నిజం ఏంటంటే?

బిగ్ బాస్ హౌస్ లో స్మోకింగ్ జోన్ పై దక్షి రియాక్షన్..ఆ ఒక్క రోజే ప్రశాంతత!

Big Stories

Advertisement
×