E-Paper
Advertisement

సీఎం మనవడిగా పుట్టడం తప్పా.. మూడు నెలలు నరకం చూశా:నారా లోకేష్

సీఎం మనవడిగా పుట్టడం తప్పా.. మూడు నెలలు నరకం చూశా:నారా లోకేష్
Advertisement

Nara Lokesh -JNR Season 2: టాలీవుడ్ సీనియర్ హీరో జగపతిబాబు హోస్ట్ గా నిర్వహిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 (JNR Season 2)కార్యక్రమం ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు సినిమా సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా యువ నేత ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) పాల్గొని సందడి చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన వరుస ప్రోమోలు విడుదల చేస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో భాగంగా నారా లోకేష్ రాజకీయాల గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

నారా రోహిత్ తో గొడవ..

నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి సినీ నటుడు నందమూరి తారక రామారావు మనవడు అనే సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జగపతిబాబు మాట్లాడుతూ సీఎం మనవడిగా పుట్టడం ప్లస్ పాయింట్ అయిందా లేదా డ్రాబ్యాక్ అయ్యిందా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు లోకేష్ సమాధానం చెబుతూ ఆయన అందరిని భయపెట్టడానికి నన్ను కొట్టేవారు అంటూ సమాధానం ఇచ్చారు. అదేవిధంగా నారా రోహిత్ తో గొడవ గురించి కూడా జగపతిబాబు ఈ సందర్భంగా ప్రశ్నించారు.

బ్రాహ్మణి కంట్రోల్లో పెట్టింది..

Advertisement

ఈ ప్రశ్నకు లోకేష్ సమాధానం చెబుతున్నాను ఇక్కడికి పిలిపించి ఎక్కువ పని పెడుతున్నారు సమస్య లేకపోతే నన్ను ఎవరు పట్టించుకోరు నా పరిస్థితి అలా తయారయిందని సమాధానం ఇచ్చారు. ఇక జగపతిబాబు మాట్లాడుతూ నేను అమెరికా వెళ్లడానికి కారణం ఎన్టీఆర్ గారు అని అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ఇక నారా లోకేష్ కి సంబంధించిన ఒక ఫోటో చూపించారు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరూ లేరా అంటూ జగపతిబాబు అడగడంతో బ్రాహ్మణి చాలా కంట్రోల్ లో పెట్టిందని నేను ఆమె మాట వింటానని చెప్పారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రెడ్ బుక్ (Red Book) గురించి కూడా ప్రస్తావనకు వచ్చింది.

?psln=MWU0aDljY2tnYWVtdA%3D%3D

Advertisement

రెడ్ బుక్ తీసుకొచ్చావా అంటూ జగపతిబాబు అడగడంతో ఈ సమావేశానికి తాను తీసుకు రాలేదని తెలిపారు. రెడ్ బుక్ లో ఏదైనా ఒక పేరు చెబుతావా అంటూ జగపతిబాబు అడగడంతో పబ్లిక్ గానే తాను అన్ని పేర్లు చెప్పాను అంటూ లోకేష్ తెలిపారు. చాలామంది రాజకీయాలను రాజకీయాలుగానే చూడాలని చెబుతారు కరెక్టే రాజనీతి ఉన్నప్పుడే రాజకీయాలను రాజకీయంగా చూడాలని తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా ఒక తల్లిని అవమానిస్తే ఒక నాయకుడు అక్కడ ఉండి ఇది తప్పు అని చెప్పాలి. ఆ బాధ నుంచి బయటపడటానికి అమ్మకు 90 రోజుల సమయం పట్టింది ఆ టైంలో అమ్మను అలా చూసి తట్టుకోలేకపోయానని లోకేష్ తెలిపారు. ఇలా ఈ ప్రోమో వీడియోలో భాగంగా నారా లోకేష్ రాజకీయాల గురించి మాట్లాడటంతో ఈ ఎపిసోడ్ పై భారీగా ఆసక్తి నెలకొంది. ఈ పూర్తి ఎపిసోడ్ దీపావళి సందర్భంగా జీ 5 లో ప్రసారం కాబోతోంది.

Also Read: యశ్ కోసం రామాయణ రిజెక్ట్ చేసిన నటి…నీ పిచ్చి తగలెయ్యా !

Related News

ఒకేసారి 10మంది నామినేషన్ లోకి.. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళేది ఎవరంటే?

ముఖేష్.. వర్షిణి వల్లే చెడిపోతున్నాడా?

రోహిత్ బిగ్ బాస్ రీ ఎంట్రీ.. వీడియో వైరల్.. అసలు నిజం ఏంటంటే?

బిగ్ బాస్ హౌస్ లో స్మోకింగ్ జోన్ పై దక్షి రియాక్షన్..ఆ ఒక్క రోజే ప్రశాంతత!

ఘనంగా బుల్లితెర నటి మేఘన లోకేష్ సీమంతపు వేడుక..

ముఖేష్ మరీ ఇంత దిగజారిపోయావా.. దేబ్జానీ కన్నీటికి సమాధానం చెప్పగలవా?

కాళ్ళలో మునుపటి బలం లేదు…కన్నీళ్లు పెట్టుకున్న పండు మాస్టర్!

Big Stories

Advertisement
×