E-Paper
Advertisement

Wedensday TV Movies : బుధవారం టీవీ సినిమాలు.. డోంట్ మిస్..

Wedensday TV Movies : బుధవారం టీవీ సినిమాలు.. డోంట్ మిస్..
Advertisement

Wedensday TV Movies : ప్రతిరోజు సినిమాలు చూడాలినే చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే ఒకప్పుడు థియేటర్లలో చూసే జనం ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని టీవీలల్లో వచ్చే సినిమాలో చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మధ్య టీవీ చానల్స్ కూడా మూవీ లవర్స్ ఆకట్టుకునే విధంగా కొత్త కొత్త సినిమాలను ప్రసారం చేస్తూ ఆవరిస్తున్నాయి. ఇప్పటికీ ఎన్నో సినిమాలు టీవీ ఛానల్స్ లోకి వచ్చేసే సందడి చేస్తున్నాయి ఇక ఈ బుధవారం కూడా ఫోన్ చేస్తే రాబోతున్నాయి మరి ఆలస్యం ఎందుకు ఈటీవీ ఛానల్ కి ఎలాంటి సినిమాలు రాబోతున్నయో ఓ లుక్ వేద్దాం…

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..

Advertisement

ఉద‌యం 9 గంట‌ల‌కు – వెంకీ

మధ్యాహ్నం 3.30 గంట‌లకు – రామ రామ కృష్ణ కృష్ణ‌

జెమిని లైఫ్..

Advertisement

ఉద‌యం 11 గంట‌ల‌కు – భార‌తంలో శంఖారావం

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – కుదిరితే క‌ప్పు కాఫీ

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉద‌యం 7 గంట‌ల‌కు – శ్రీ రామ‌చంద్రులు

ఉద‌యం 10 గంట‌ల‌కు – రెచ్చిపో

మధ్యాహ్నం 1 గంటకు – ఆ న‌లుగురు

సాయంత్రం 4 గంట‌ల‌కు – స్వ‌రాభిషేకం

రాత్రి 7 గంట‌ల‌కు – బాద్ షా

రాత్రి 10 గంట‌ల‌కు – ఓరి నీ ప్రేమ బంగారం కానూ

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉద‌యం 7 గంట‌ల‌కు – మార‌న్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – అద్బుతం

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – స‌ర్కారు వారి పాట‌

సాయంత్రం 3 గంట‌ల‌కు – మ‌ర్యాద రామ‌న్న‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – బాహుబ‌లి 2

రాత్రి 9.30 గంట‌ల‌కు – జ‌న‌తా గ్యారేజ్‌

స్టార్ మా గోల్డ్..

ఉద‌యం 5 గంట‌ల‌కు – భ‌ద్రమ్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – ద్వార‌క‌

ఉద‌యం 11 గంట‌లకు – షాక్‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – డాన్స్ మాస్ట‌ర్‌

సాయంత్రం 5 గంట‌లకు – కెవ్వు కేక‌

రాత్రి 8 గంట‌లకు – ఖాకీ స‌త్తా

రాత్రి 11 గంట‌ల‌కు – ద్వార‌క‌

ఈటీవీ సినిమాలు..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉద‌యం 7 గంట‌ల‌కు – చ‌ట్టానికి క‌ళ్లు లేవు

ఉద‌యం 10 గంట‌ల‌కు – కొడుకు కోడ‌లు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – మా ఆయ‌న బంగారం

సాయంత్రం 4 గంట‌ల‌కు – ర‌క్త సింధూరం

రాత్రి 7 గంట‌ల‌కు – పెళ్లికాని పిల్ల‌లు

రాత్రి 10 గంట‌ల‌కు – ఛాంగురే బంగారు రాజా

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటల‌కు – మ‌న‌సులో మాట‌

ఈటీవీ..

మధ్యాహ్నం 3 గంటల‌కు – గుండ‌మ్మ క‌థ‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – గుండ‌మ్మ క‌థ‌

జీతెలుగు..

ఉద‌యం 9 గంట‌ల‌కు – పండ‌గ చేస్కో

సాయంత్రం 5 గంట‌ల‌కు – ఈనాడు

జీ సినిమాలు..

ఉద‌యం 7 గంట‌ల‌కు – బాలు

ఉద‌యం 9 గంట‌ల‌కు – కంత్రి

మధ్యాహ్నం 12 గంట‌లకు – డ్యూడ్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – క‌లిసుందాం రా

సాయంత్రం 6 గంట‌ల‌కు – శివాజీ

రాత్రి 9 గంట‌ల‌కు – ఎజ్రా

స్టార్ మా..

ఉద‌యం 9 గంట‌ల‌కు – ల‌క్కీ భాస్క‌ర్‌

రాత్రి 11 గంట‌ల‌కు – ల‌క్కీ భాస్క‌ర్‌

ఈ బుధవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

సీరియల్ హీరోయిన్లకు డిమాండ్ ఎందుకు ఎక్కువ..? ఇదే నిజమా..?

Nindu Noorella Saavasam Serial Today Episode October 28th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును రామ్మూర్తి సేఫ్ గా హైదరాబాద్ తీసుకొస్తాడా..?        

సుధీర్ సింగిల్ లైఫ్‌పై సత్తి సెటైర్లు.. దివ్యభారతి ముందు పరువు తీసేశాడుగా!

దివ్య భారతి దగ్గర బిత్తిరి సత్తి అల్లరి.. సుధీర్ నవ్వులు ఆపుకోలేదుగా!

గాజులు గలగల పాటతో ఫేమస్..రాధమ్మ కూతురు వర్సెస్ కళ్యాణమ్మ

టెంపర్ సీన్ ని ఇంతలా కాపీ కొట్టాలా.. జగదాత్రి సీరియల్‌పై ట్రోల్స్!

నన్ను చూసిన ప్రతి మగాడు చెమటలు కక్కుతున్నారు.. శ్రీముఖి బోల్డ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×