Telugu TV Serials : తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న సీరియల్స్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఇటీవల కాలంలో సీరియస్ గా ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత కొన్ని రోజులుగా సీరియల్స్ కొత్తవి ప్రసారం అవుతూ వస్తున్నయి అయితే పాత వాటికి ఎలాంటిదో కొత్త వాటికి కూడా అలాంటి డిమాండ్ కనిపిస్తుంది.. ఇప్పటికే ప్రతిరోజు ప్రసార పోతున్న సీరియల్ జనాలని విపరీతంగా అలరిస్తూ వస్తున్నాయి. అయితే సీరియల్స్ కి డిమాండ్ పెరగడానికి కారణం ఏంటి అన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. సీరియల్స్ లో కనిపిస్తున్న హీరోయిన్లకి డిమాండ్ కూడా రోజురోజుకీ పెరుగుతుంది. అసలు ఎందుకు హీరోయిన్లకు డిమాండ్ పెరుగుతుంది అన్నది ఈమధ్య పెద్ద చర్చగా నడుస్తుంది. మరి సీరియల్ హీరోయిన్లకు డిమాండ్లు పెరగడానికి అసలు కారణం ఏంటి? అన్నది ఇప్పుడు కాస్త వివరంగా తెలుసుకుందాం..
సీరియల్ హీరోయిన్ లకు ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలిసిందే.. ఒకప్పుడు సినిమా హీరోయిన్లకు ఎక్కువ ఫాలోయింగ్ తో పాటు రా డిమాండ్ ఉండేది.. ముఖ్యంగా వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన డిమాండ్ ఇక్కడ ఉంటుంది. ఇటీవల ఇక్కడ కనిపిస్తున్న హీరోయిన్లకి క్రేజ్ కూడా ఎక్కువే.. అయితే వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్లకు కమిట్మెంట్ ఎక్కువ అని మరో వాదన ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఒక టైమింగ్ అనేది కాకుండా సీరియల్ లో కొన్ని సీన్లు పూర్తి చేయడానికి ఎక్కువ సహకారం అందిస్తారని అందుకే కన్నడ లేదా వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్లకు డిమాండ్ కూడా ఎక్కువే ఉంటుంది. ఎంత టైం అయినా పర్వాలేదు కానీ టైం ప్రకారం కాకుండా ముందే రావడం లేదు. కాబట్టే తెలుగు సీరియల్స్లలో వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మలకు రోజురోజుకీ డిమాండ్ పెరిగిపోతుంది అని తెలుస్తుంది.
ఈ మధ్యకాలంలో ప్రసాద్ అవుతున్న ప్రతి సీరియల్ లో కూడా తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మల కన్నా వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్లు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇప్పటికే కన్నడ ఇండస్ట్రీలకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దర్శక నిర్మాతలు. ప్రతి సీరియల్ లో కన్నడ హీరోయిన్లు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. కథకు డిమాండ్ ను బట్టి వీళ్ళ రెమ్యూనరేషన్ కూడా ఎక్కువ అని వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. తెలుగు వాళ్లకి మామూలుగా 25 నుంచి 30 లోపల ఉండే రెమ్యూనరేషన్ కన్నడ వాళ్లకి మాత్రం 50 వేలకు పైగానే ఒక రోజుకి ఉంటుంది అని టాక్. ఇక వీటితో పాటుగా ఎక్స్ట్రా ఎపిసోడ్ లకు కూడా పేమెంటు ఎక్కువే అని తెలుస్తుంది. ఎటు చూసినా కూడా వేరే ఇండస్ట్రీ హీరోయిన్లకు డిమాండ్ ఎప్పటికీ పెరుగుతూనే ఉంది అని తెలుస్తుంది. ఇకమీదట ఎలాంటి సీరియల్స్లలో కొత్త హీరోయిన్లు రాబోతున్నారు అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా కొనసాగుతుంది.
Also Read : బుధవారం టీవీ సినిమాలు.. డోంట్ మిస్..