Karthika Deepam : తెలుగు బుల్లితెర పై అత్యంత ఎక్కువగా ప్రేక్షకాధరణ పొందిన డైలీ సీరియల్స్ లలో కార్తీక దీపం ఒకటి. బుల్లితెర మీద శోభన్ బాబు ఇమేజ్‌ను సొంతం చేసుకొన్న డాక్టర్ బాబు ప్రేక్షకులకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన నటించిన కార్తీకదీపం సీరియల్ తెలుగు ప్రేక్షకులను సుదీర్ఘకాలంగా కొత్త అనుభూతిని కలిగించింది. గతంలో వచ్చిన కార్తీక దీపం సీరియల్ కు సీక్వెల్ గా ఈ మూవీ రాబోతుంది. ఇటీవలే కార్తీక దీపం 2 మొదలైంది.. అది కూడా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అయితే ఈ డైలీ సీరియల్ ద్వారా ఎక్కువగా ప్రేక్షకులకు దగ్గరైన నటుడు నిరూపం పరిటాల.. ఈయన రెమ్యూనరేషన్ పై గురించి పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ డాక్టర్ బాబు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడో ఒకసారి తెలుసుకుందాం..
డాక్టర్ బాబు రెమ్యూనరేషన్..?
తెలుగు బుల్లితెరపై ఎక్కువగా ప్రేక్షకులకు మన్ననలను పొందిన డైలీ సీరియస్లలో కార్తీకదీపం ఒకటి.. గతంలో వచ్చిన ఈ సీరియల్కు మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు సీజన్ 2 ఒకసారి అవుతుంది. ఈ సీరియల్లో మెయిన్ రోల్ లో కనిపించిన డాక్టర్ బాబు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సీరియల్కు ఆయన అంతరిక్షం తీసుకుంటున్నాడు అని తెలుసుకోవాలని గూగుల్ లో తెగ వెతికిస్తున్నారు. నిజానికి డాక్టర్ బాబు రెమ్యూనరేషన్ భారీగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఒక్కరోజుకు సీరియల్ లో నటించినందుకు గాను భారీగా రెమ్యునరేషన్ అందుకొంటున్నారనేది టెలివిజన్ వర్గాల సమాచారం. ఈ సీరియల్ లో గానీ, ఇతర సీరియల్ లో ఆయన నటించినందుకు ప్రతీ రోజు 40 వేల వరకు వసూల్ చేస్తున్నాడు. అంటే మొత్తానికి నెలకు లక్షల్లో జీతం ఉంటుంది.. ఇక ఆయన హైదరాబాద్ లోనే ఉంటాడు కాబట్టి రెమ్యూనరేషన్ ఒక్కటే తీసుకుంటున్నాడు.
నిరూపం పర్సనల్ లైఫ్..
ఈయన చంద్రముఖి సీరియల్ తర్వాత వరుసగా సీరియల్స్ అవకాశాలు వెతుక్కొంటూ వచ్చాయి. బ్రహ్మము8డి, హిట్లర్ గారి పెళ్లాం, కుంకుమపువ్వు, మూగమనసులు, కార్తీకదీపం, అత్తారింటికి దారేది? కలవారి కోడళ్లు, కాంచన గంగ, ప్రేమ, రాధకు నీవేరా ప్రాణం వంటి సీరియల్స్ లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. బుల్లితెర మీద కార్తీకదీపం బ్లాక్ బస్టర్ కావడంతో కార్తీక్‌గా నిరుపమ్ ప్రతీ ఇంటి గడపను టచ్ చేశారు. తెలుగు ప్రేక్షకుల్లో విశేషమైన అభిమానాన్ని, ఆదరణను సొంతం చేసుకొన్నాడు. బుల్లితెరా పై మాత్రమే కాదు వెండి తెర పై కూడా సందడి చేశాడు. పలు సినిమాలు చేశాడు.. కానీ సీరియల్స్ హిట్ అయినట్లు సినిమాలు హిట్ అవ్వలేదు.. ప్రస్తుతం కార్తీక దీపం సీరియల్ మాత్రమే చేస్తున్నాడు.. సీజన్ 2 ఇటీవల మొదలైంది. సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకుపోతుంది. ఫ్యామిలీ విషయానికొస్తే.. చంద్రముఖి సీరియల్ హీరోయిన్ మంజులను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వీరిద్దరి కాపురానికి గుర్తుగా ఒక బాబు పుట్టాడు. ఆమె కూడా పలు సీరియల్స్ లలో నటిస్తూ బిజీగా ఉంది. మొత్తానికి వీరిద్దరూ వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు.