E-Paper
Advertisement

Intinti Ramayanam Pallavi : పచ్చని ప్రకృతిలో పరవశించిపోతున్న పల్లవి.. సో క్యూట్ కదా..

Intinti Ramayanam Pallavi : పచ్చని ప్రకృతిలో పరవశించిపోతున్న పల్లవి.. సో క్యూట్ కదా..
Advertisement

Intinti Ramayanam Pallavi : స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న సీరియల్స్లలో ఇంటింటి రామాయణం సీరియల్ కూడా ఒకటి.. ఈ సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. కుటుంబ కథ స్టోరీ తో ప్రసారమవుతున్న ఈ సీరియల్ జనాలని విపరీతంగా ఆకట్టుకుంటుంది.. ఇందులో నటిస్తున్న ప్రతి ఒక్కరు కూడా తమ నటనతో అందరినీ ఆకట్టుకుంటూ వస్తున్నారు. ఈ మధ్యకాలంలో సీరియల్స్ కి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ముఖ్యంగా సీరియల్ హీరోయిన్ల గురించి ప్రతి అప్డేట్ కూడా క్షణంలో ట్రెండింగ్లోకి రావడంతో జనాలు కూడా సీరియల్ హీరోయిన్ గురించి తెలుసుకునేందుకు తెగ వెతికేస్తుంటారు.. అలాంటి వారిలో ఇంటింటి రామాయణం పల్లవి కూడా ఒకరు. ఈమె క్యారెక్టర్ని అర్థం చేసుకున్న జనాలు పల్లవి రియల్ లైఫ్ గురించి తెలుసుకునేందుకు తెగ వెతికేస్తూ ఉంటారు.. సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉండే పల్లవి తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఆ ఫోటోలకు ఆమె ఫ్యాన్సు లైక్ లతో కామెంట్లతో ట్రేండింగ్లోకి తీసుకొని వస్తారు.. ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.

అబ్బా.. ఏముంది మావా పల్లవి..

 ఇంటింటి రామాయణం సీరియల్ లో పల్లవి క్యారెక్టర్ లో నటిస్తున్న యశస్విని సమయం దొరికినప్పుడల్లా ట్రిప్పులకు వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు కూడా ఇదే చెప్తారు. పల్లవి ఎప్పుడూ ఎక్కడో ఒక చోటికి వెళ్తూ అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తుంది.. అభిమానులు ఆ ఫోటోలకు లైకులు కొట్టు ట్రెండ్ ఎలా చేస్తూ ఉంటారు. పల్లవి షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.. పచ్చని ప్రకృతిలో బ్యూటిఫుల్ లుక్ లో పల్లవి కనిపించడంతో అందరినీ ఆకట్టుకుంది.. ఎప్పుడు సీరియస్గా విలన్ లుక్ లో కనిపించే పల్లవి బయట మాత్రం చాలా స్మైలీగా అందంగా కనిపిస్తుంది అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఆమె షేర్ చేసిన ఫోటోలు బాగా ట్రెండ్ అవుతున్నాయి.. ఫోటోలలో పల్లవి ఎంత అందంగా ఉందో మీరు ఒకసారి ఇటు లుక్కేసుకోండి…

పల్లవి రియల్ లైఫ్..

Advertisement

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మలకు తెలుగులో ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలిసిందే… ఎందుకంటే ఈమధ్య తెలుగు ఇండస్ట్రీలో ప్రారంభమైన ప్రతి కొత్త సీరియల్ లోను కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మలై ఎక్కువగా ఉన్నారు. కన్నడీలకు తెలుగులో డిమాండు కాస్త ఎక్కువే. కర్ణాటక నుంచి వచ్చిన నటి పల్లవి అలియాస్ యశస్విని గౌడ. అక్కడ పలు సీరియస్లలో నటించి జనాలని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో కూడా ఒక్క సీరియల్ తోనే ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈమధ్య ఇంటింటి రామాయణం సీరియల్ లో పల్లవి క్యారెక్టర్ ఇంకాస్త హైలెట్ అవడంతో జనాలు పల్లవి కోసమే సీరియల్ చూస్తున్నారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.. మరి ఈమె ఈ సీరియల్లో నటించినందుకుగాను ఒక్కరోజుకి దాదాపు 55 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన చూస్తే ఈమె నెలకు భారీ మొత్తంలోనే పారితోషకం తీసుకుంటుంది. అటు సోషల్ మీడియాలలో కూడా యాక్టివ్ గా ఉంటున్న పల్లవి అక్కడ కూడా బాగానే సంపాదిస్తుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది..

Advertisement

 Also Read :Gundeninda GudiGantalu Today episode: ప్రభా దెబ్బకు రోహిణి అవుట్.. మౌనికకు అనుమానం.. బాలు, మీనా రొమాన్స్..

Related News

Podarillu Gopika : చక్రీ గర్ల్ ఫ్రెండ్ గోపిక బ్యాగ్రౌండ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

Gundeninda GudiGantalu Today episode: ప్రభా దెబ్బకు రోహిణి అవుట్.. మౌనికకు అనుమానం.. బాలు, మీనా రొమాన్స్..

Podarillu Today Episode : జయంతి మాటతో షాక్.. చక్రీకి చుక్కలు చూపించిన మహా.. మనీషాకు షాక్.

Ninnu kori Serial Today Episode September 8th‘నిన్నుకోరి’ సీరియల్‌: విరాట్ కు యాక్సిడెంట్ – అయమయంలో చంద్ర

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లికి భద్ర వార్నింగ్.. భాగ్యం ప్లాన్ సక్సెస్.. మళ్లీ తప్పించుకున్న శ్రీవల్లి..

Intinti Ramayanam Today Episode: పల్లవి నిజం చెప్తుందా..? పార్వతి చనిపోతుందా..? పాపం అక్షయ్..

Tuesday Movies in Tv : మంగళవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ ఒక్కటి వెరీ స్పెషల్..

Big Stories

Advertisement
×