E-Paper
Advertisement

నేను రాజ‌కీయాల్లోకి వ‌స్తే, ఇమ్రాన్ ఖాన్ లాగా కుక్క చావు చ‌చ్చేవాడిని

నేను రాజ‌కీయాల్లోకి వ‌స్తే, ఇమ్రాన్ ఖాన్ లాగా కుక్క చావు చ‌చ్చేవాడిని
Advertisement

Shoaib Akhtar :  పాకిస్తాన్ ఒకప్పటి దిగ్గజ ఆటగాడు, రావాల్పిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తల్లి మాట వినకుండా పాకిస్తాన్ రాజకీయాల్లోకి వెళితే… తనకు కూడా ఇమ్రాన్ ఖాన్ కు పట్టిన గతే పట్టేదంటూ బాంబు పేల్చారు. తాను రాజకీయాల్లో ఉండి ఉంటే.. జైలులో చిప్పకూడు తినేవాడిని అంటూ హాట్ కామెంట్స్ చేశారు. చనిపోయే ముందే తన తల్లి హమీదా అవాన్.. కీలక సూచనలు చేసిందని.. ఈ క్రమంలోనే తాను పాకిస్తాన్ రాజకీయాల్లోకి వెళ్లలేదని వ్యాఖ్యానించారు. తన తల్లి చెప్పినట్లుగా వినడం వల్ల, ప్రస్తుతం తన లైఫ్ ప్రశాంతంగా ఉందని షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. లేకపోతే ఎప్పుడూ తనను తొక్కేసే వాళ్ళని బాంబు పేల్చారు. చనిపోతూ తన తల్లి నాకు మార్గ నిర్దేశం చేసిందని మెచ్చుకున్నారు. ఓ టీవీ డిబేట్ లో పాల్గొన్న షోయబ్ అక్తర్ ఈ వ్యాఖ్యలు చేయగా… వైరల్ అయ్యాయి.

నేను రాజ‌కీయాల్లోకి వ‌స్తే, ఇమ్రాన్ ఖాన్ లాగా కుక్క చావు చ‌చ్చేవాడిని

పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ రాజకీయాల్లో రాణించాలని రిటైర్మెంట్ తర్వాత ఎంతో ఆలోచించానని వెల్లడించారు. క్రికెట్ మానేసిన తర్వాత ఓ ప్రజా ప్రతినిధిగా సేవలు అందించాలని డ్రీమ్ పెట్టుకున్నానని గుర్తు చేశారు. కానీ తన తల్లి ఈ విషయంలో జోక్యం చేసుకొని కీలక సూచనలు చేసినట్లు వివరించారు. పాకిస్తాన్ రాజకీయాలతో పాటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు జోలికి వెళ్లకూడదని తన తల్లి మాట తీసుకుందని వివరించారు. ఏది చేసినా పర్వాలేదు… కానీ పాకిస్తాన్ రాజకీయాల్లోకి వెళ్ళకూడదని తన తల్లి దిశా నిర్దేశం చేసిందని వెల్లడించారు.

Advertisement

Tanveer Ahmed On IND VS PAK: అదరగొట్టిన ఇండియా, పాకిస్తాన్ మరో ఘోర ఓటమి…ఫిక్సింగ్ చేశారంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

ఇక తన తల్లికి ఇచ్చిన మాట ప్రకారం, పాకిస్తాన్ రాజకీయాలతో పాటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు దూరంగా ఉన్నానని షోయబ్ అక్తర్ క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ తన తల్లి మాట వినకుండా నేను రాజకీయాల్లోకి వెళ్లి ఉంటే.. ఇమ్రాన్ ఖాన్ కు పట్టిన గతే పట్టేదని బాంబు పేల్చారు. ప్రస్తుతం జైల్లో చిప్పకూడు తింటున్న ఇమ్రాన్ ఖాన్… చావు బతుకుల్లో ఉన్నాడని వ్యాఖ్యానించారు. అలాంటి గతే తనకు కూడా పట్టేదని గుర్తు చేశారు. అందుకేనేమో తన తల్లి ముందు చూపుతో.. రాజకీయాల్లోకి వెళ్లకుండా తనను అడ్డుకుందని వివరించారు. ఇప్పుడు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నానని వెల్లడించారు. క్రికెట్ ప్రపంచంలో ఎంతటి దిగ్గజ ఆటగాడు అయినా పరిపాలన, రాజకీయాల జోలికి వెళ్తే ఎదురయ్య ఇబ్బందులను ఆమె ముందే గ్రహించి తనకు చెప్పిందన్నారు. తన తల్లి మాట నాకు ఎంతో హెల్ప్ చేసిందన్నారు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ వ్యాఖ్యానించారు.

Advertisement

PCB confiscate mobile phones of Pakistan cricketers : పాకిస్తాన్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు…ప్లేయ‌ర్ల మొబైల్ ఫోన్లను లాగేసుకున్న PCB

 

Related News

పాకిస్తాన్ ప‌త‌నానికి ఆకిబ్ జావేదే కార‌ణం..ఆ 7 గురు క్రికెట‌ర్ల జీవితాల‌తో ఆడుకుంటున్నాడు

PSL ర‌ద్దు అయ్యేలా బీసీసీఐ కుట్ర‌లు…విదేశీ క్రికెట‌ర్లను టార్చ‌ర్ చేసి మ‌రీ

పాకిస్తాన్ లో ప‌ర్య‌టించనున్న టీమిండియా..మోడీ స‌ర్కార్ గ్రీన్ సిగ్నల్ ?

నా ముందు గిల్ క్రిస్ట్, హేడెన్, ఏబీ డివిలియర్స్ పిల్ల బ‌చ్చాగాళ్లు

కోహ్లీ దుర్మార్గుడు..అంబ‌టి, యువ‌రాజ్ సింగ్ ల‌ కెరీర్ నాశ‌నం చేశాడు

నా బ్యాటింగ్ ఆర్డ‌ర్ మార్చి, గంగూలీ టార్చ‌ర్ చేశాడు

పాకిస్తాన్ జ‌ట్టులో ఫిక్సింగ్ క‌ల‌కలం…రిజ్వాన్‌, ఇమామ్ ల‌పై బ్యాన్ ?

Big Stories

Advertisement
×