BigTV English

Buy OnePlus Nord CE 3 5G @ Rs 14,000: వన్‌ప్లస్ ఫోన్‌పై సూపర్ డిస్కౌంట్.. రూ. 14,999కే కోనేయండి!

Buy OnePlus Nord CE 3 5G @ Rs 14,000: వన్‌ప్లస్ ఫోన్‌పై సూపర్ డిస్కౌంట్.. రూ. 14,999కే కోనేయండి!

Get OnePlus Nord CE 3 5G Phone @ Rs 14,999: కొత్త ఫోన్ కొనాలని చూస్తున్నారా..? బడ్జెట్ ధర, అద్భుతమైన ఫీచర్స్ గల స్మార్ట్ ‌ఫోన్ కోసం సెర్చ్ చేస్తున్నారా?. అయితే మీకో గుడ్ న్యూస్. కళ్లు చెదిరే ఫీచర్లు, అదిరిపోయే కెమెరా గల ఫోన్‌ను ఇప్పుడు మంచి డిస్కౌంట్ ఆఫర్‌తో సొంతం చేసుకోవచ్చు. అయితే ఆ ఫోన్ ఏంటి?.. డిస్కౌంట్‌ను ఎందులో పొందాలి అని అనుకుంటున్నారా?. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.


ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో స్మార్ట్‌ఫోన్లపై సూపర్ డూపర్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. వాలెంటైన్స్ డే సందర్భంగా.. ‘అమెజాన్‌లో ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్’ పేరుతో ఓ సేల్ జరుగుతోంది. ఈ సేల్‌లో పలు రకాల బ్రాండెడ్ ఫోన్లపై మంచి డిస్కౌంట్లు అందిస్తున్నారు.

ఈ సేల్‌లో వన్‌ప్లస్ నార్డ్ సీఈ3 5జీ (OnePlus Nord CE 3 5G) స్మార్ట్‌ఫోన్‌ను డిస్కౌంట్ ఆఫర్‌తో తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. అమెజాన్ సైట్ ప్రకారం.. ఈ మొబైల్ అసలు ధర రూ.26,999 ఉండగా.. ఇప్పుడు రూ.21.999కే కొనుక్కోవచ్చు. అంటే దాదాపు రూ.5వేల తగ్గింపు ఈ ఫోన్‌పై అందిస్తున్నారు.


READ MORE: OnePlus 12R : వన్‌ప్లస్ 12R విక్రయాలు షురూ..

ఈ డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నట్లు తెలిపింది. బ్యాంక్ ఆఫర్ కింద రూ.2వేలు తగ్గింపు ఇవ్వనుంది. ఇక ఈ ఫోన్‌తో పాటు మరో మొబైల్‌పై కూడా అద్భుతమైన ఆఫర్ ఇస్తోంది. రియల్ మీ నార్జో 60 5జీ స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర రూ.19,999 ఉండగా.. ఇప్పుడు రూ.14,999కే సొంతం చేసుకోచ్చు.

ఇక వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 782జి చిప్‌సెటప్‌ను కలిగి ఉంది. అలాగే ఇది అడ్రెనో (Adreno) 642L GPU, 12GB ర్యామ్, 256GB స్టోరేజికి సపోర్ట్ చేస్తుంది. 6.7 అంగుళాల ఆమ్‌లోడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది.

అలాగే దీని టచ్ రెస్పాన్స్ రేట్ చూసుకుంటే.. 240Hz. ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 50 మెగాపిక్సెల్ సోనీ IMX890 ప్రైమరీ సెన్సార్ (EIS, OIS సపోర్ట్‌), 8 మెగాపిక్సెల్ సోనీ IMX355 అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో యూనిట్‌ను ఈ ఫోన్‌లో అమర్చారు.

READ MORE: OnePlus:వన్‌ ప్లస్‌ 11R 5G.. ప్రీ-ఆర్డర్‌ చేశారా?

అలాగే సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇందులో 5000 Mah బ్యాటరీ అమర్చబడి ఉంటుంది. 80W సూపర్‌వోక్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

అందువల్ల ఇలాంటి డిస్కౌంట్ ఆఫర్స్ కోసం ఎదురుచూస్తున్న మొబైల్ ప్రియులకు ఇదొక మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు.

Related News

Redmi 15 5G vs Honor X7c 5G: ₹14,999 ధరకు ఏది బెస్ట్?

Designer IQ Babies: ఏఐతో పోటీపడే చిచ్చరపిడుగులు.. తెలివైన పిల్లలు పుట్టేందుకు గర్భంలోనే ఇంజినీరింగ్

Galaxy F06 5G: 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ.. గెలాక్సీ బడ్జెట్ ఫోన్ రూ.8200కే..

Youtube Hype: యుట్యూబ్‌ చిన్న క్రియేటర్‌లకు గుడ్ న్యూస్.. ఈ ఫీచర్‌తో వీడియోలు వైరల్!

Vivo T4 Pro vs Realme P4 Pro: మిడ్-రేంజ్‌లో రెండు కొత్త ఫోన్లు.. ఏది కొనాలి?

Xiaomi Battery Replacement: రెడ్‌మీ, పోకో ఫోన్స్ బ్యాటరీ రీప్లేస్‌మెంట్‌పై 50 శాతం డిస్కౌంట్.. ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే

Big Stories

×