BigTV English

BRS to TRS : కారు రివర్స్.. బీఆర్ఎస్ పేరు టీఆర్ఎస్ గా మారుస్తారా?

BRS to TRS : కారు రివర్స్.. బీఆర్ఎస్ పేరు టీఆర్ఎస్ గా మారుస్తారా?

BRS to TRS : పార్లమెంట్ ఎన్నికల్లో పుంజుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. మాజీ మంత్రి కేటీఆర్ నియోజవర్గాల వారీగా నేతలతో సమీక్షలు జరుపుతున్నారు. అయితే, టీఆర్ఎస్ పేరుతోనే ఎన్నికలకు వెళ్లాలని పార్టీ నేతల నుండి డిమాండ్స్ వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్‌గా పేరు మార్చడం వలనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు దగ్గర వారి అభిప్రాయాలు చెబుతున్నట్టు తెలుస్తోంది.


కాబట్టి మళ్లీ బీఆర్ఎస్ పేరును మళ్లీ టిఆర్ఎస్‌గా మార్చాలని కోరుతున్నారు. క్షేత్ర స్థాయిలో నుంచి కూడా ఇవే అభిప్రాయలు వినిపిస్తున్నాయని అధిష్టానం దగ్గర చెబుతున్నారు. టీఆర్ఎస్ పేరే పార్టీకి బలమని.. ఆ బలాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో వదులుకున్నామని అంటున్నారు. బీఆర్ఎస్ గా పేరు మార్చడం వల్ల తెలంగాణతో పేగు బంధం తేగిపోయిందని కేడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


Related News

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Central Cabinet: కేంద్రమంత్రులుగా బండి సంజయ్, కిషన్ రెడ్డి..?

AP CID Raids: వాసుదేవరెడ్డి ఇంటిపై ఏపీ సీఐడీ సోదాలు.. లిస్టులో చాలామంది!

Big Stories

×