E-Paper
Advertisement

Airport: నిద్రపోయిన సిబ్బంది.. సముద్రంపై విమానం చక్కర్లు

Airport: నిద్రపోయిన సిబ్బంది.. సముద్రంపై విమానం చక్కర్లు
Advertisement

Advertisement

Airport: విమానాశ్రయం సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఓ విమానం సముద్రంలోనే కుప్పకూలిపోయే ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన అజాక్సియా ఎయిర్‌పోర్ట్‌లో చోటుచేసుకుంది. పారిస్ నుంచి అజాక్సియాకు బయలుదేరిన విమానం ల్యాండ్ అయ్యేందుకు సిద్దమైంది. అయితే ల్యాండింగ్‌కు సిగ్నల్ ఇవ్వాల్సిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది నిద్రపోవడంతో విమానం సముద్రంపైనే చక్కర్లు కొట్టింది. అలా 20 నిమిషాల పాటు తిరుగుతూనే ఉంది. విమానంలో ఉన్న ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. కొద్ది సేపటికి అప్రమత్తమైన ఉన్నతాధికారులు.. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు చర్యలు తీసుకున్నారు.

Related News

కర్నూల్ మున్సిపాలిటీలో గెలుపెవరిది?.. బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్

లైవ్‌లో నకిలీ లెక్చరర్ల బాగోతం బట్టబయలు

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

పాలిటెక్నిక్.. పాలిటిక్స్!

Big Stories

Advertisement
×