E-Paper
Advertisement

Anantapur: అదనపు కట్నం కోసం కానిస్టేబుల్ వేధింపులు.. తట్టుకోలేక భార్య సూసైడ్

Anantapur: అదనపు కట్నం కోసం కానిస్టేబుల్ వేధింపులు.. తట్టుకోలేక భార్య సూసైడ్
Advertisement

Anantapur:  అనంతపురం రూరల్ మండలం ఆకుతోటపల్లిలో విషాదం చోటుచేసుకుంది. అదనపు కట్నం వేధింపులు తట్టుకోలేక యమున అనే వివిహిత పరుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. రాప్తాడు నియోజకవర్గానికి చెందిన యమునను, చిన్నకుంటకు చెందిన అగ్నిమాపక కానిస్టేబుల్‌కు 2014 లో పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు గడిచాక భర్త ,అత్తమామలు ఎకరం పొలం కట్నం తీసుకురావాలని వేధించడం మెుదలుపెట్టారు. దీంతో యమున పోలీసులకు ఫిర్యాదు చేసినా, కౌన్సెలింగ్ తర్వాత వేధింపులు మళ్లీ మెుదలయ్యాయి. వేధింపులు తట్టుకోలేక యమున పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించింది. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యమున పిరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కుటుంబీకులు బెంగళూరుకు తరలించారు. యమున కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

 

Related News

చిన్నారితో కలిసి బతుకమ్మ పాట పాడిన బిగ్ టీవీ రిపోర్టర్

కర్నూల్ మున్సిపాలిటీలో గెలుపెవరిది?.. బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్

లైవ్‌లో నకిలీ లెక్చరర్ల బాగోతం బట్టబయలు

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

Big Stories

Advertisement
×