E-Paper
Advertisement

Medchal: అయ్యప్ప మాల, డ్రెస్ విప్పించి.. కాలేజీలో అయ్యప్ప స్వాములను ఘోరంగా..

Medchal: అయ్యప్ప మాల, డ్రెస్ విప్పించి.. కాలేజీలో అయ్యప్ప స్వాములను ఘోరంగా..
Advertisement

Medchal:  మేడ్చల్ జిల్లా నారపల్లిలోని నల్లమల్లారెడ్డి కాలేజీ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. అయ్యప్ప మాలధారణతో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కాలేజీకి వెళ్లాడు. ఆ డ్రెస్‌తో వస్తే కాలేజీలోకి అనుమతి లేదని యాజమాన్యం, స్టాఫ్ బలవంతంగా ఆ డ్రెస్ తీయించారు. దాంతో మనస్థాపం చెందిన బాధిత స్టూడెంట్ వీడియో తీసి సోషల్‌మీడియాలో అప్‌లోడ్ చేశాడు. విషయం తెలుసుకుని కాలేజీ వద్దకు అయ్యప్పస్వాములు , BJYM, ABVP నేతలు భారీగా చేరుకున్నారు. డ్రెస్ తీయించిన వాళ్లు క్షమాపణ చెప్పి.. అయ్యప్పల పాదం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Related News

చిన్నారితో కలిసి బతుకమ్మ పాట పాడిన బిగ్ టీవీ రిపోర్టర్

కర్నూల్ మున్సిపాలిటీలో గెలుపెవరిది?.. బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్

లైవ్‌లో నకిలీ లెక్చరర్ల బాగోతం బట్టబయలు

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

Big Stories

Advertisement
×