E-Paper
Advertisement

Bapatla: కాలువలో కారు.. డ్రైవర్ ఎలా బతికాడంటే!

Bapatla: కాలువలో కారు.. డ్రైవర్ ఎలా బతికాడంటే!
Advertisement

Bapatla:  బాపట్ల జిల్లాలో కాలువలో పడి ఓ కారు గల్లంతు అయ్యింది. సంతమాగులూరు మండలం మక్కెనవారి క్రాస్ రోడ్డు వద్ద అద్దంకి బ్రాంచ్ కెనాల్‌లోకి కారు దూసుకెళ్లింది. ఓ కారు వినుకొండ నుంచి ఒంగోలు వెళ్తుండగా బైక్ అడ్డుగా వచ్చింది. కారు డ్రైవర్ దాన్ని తప్పించే క్రమంలో కారు కాలువలోకి దూసుకెళ్లింది. కారులోకి వ్యక్తిని అటుగా వెళుతున్న అయ్యప్ప స్వాములు, రైతుల కాపాడారు. అయితే కారు మాత్రం కాలువలోని నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. స్థానికుల ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కారు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే కారు ఆ ప్రవాహంలో కొంత దూరం కొట్టుకుపోయిన తర్వాత ఒక సైడ్‌కి రావడంతోటి ఆగిపోయింది. ఇది గమనించిన పోలీసులు కారును బయటకు తీశారు.

Advertisement

 

Related News

కర్నూల్ మున్సిపాలిటీలో గెలుపెవరిది?.. బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్

లైవ్‌లో నకిలీ లెక్చరర్ల బాగోతం బట్టబయలు

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

పాలిటెక్నిక్.. పాలిటిక్స్!

Big Stories

Advertisement
×