E-Paper
Advertisement

Chanchalguda Jail: చంచల్‌గూడ జైలులో ఉద్రిక్తత.. ఖైదీల మధ్య ఘర్షణ

Chanchalguda Jail: చంచల్‌గూడ జైలులో ఉద్రిక్తత.. ఖైదీల మధ్య ఘర్షణ
Advertisement

Chanchalguda Jail:  చంచల్ గూడ జైలులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇద్దరు రిమాండ్ ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. ఓ కేసులో నిన్నరిమాండ్‌కు వచ్చిన రౌడీషీటర్ జాబ్రికి మరో ఖైదీ దస్తగిరి మధ్య పాతకక్షలు ఉందటంతో.. ములాఖత్ రూంలో జాబ్రి, దస్తగిరి మధ్య పరస్సర దాడులు జరిగాయి. ఈ ఘర్షణలో జాబ్రికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో జాబ్రిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. దస్తగిరిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Related News

కొండాపై వేటుతో.. అసమ్మతికి చెక్ పడినట్లేనా?

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ట్యాక్సులు కట్టరా? వారి నెల జీతం ఎంత?

పోలవరం నీళ్లు ఎవరికి? డేటా సెంటర్‌కా.. సాగు అవసరాలకా?

మంత్రి పదవి పాయే.. కొండా నెక్ట్స్ ఎటు?

హిట్ అండ్ రన్.. బడాబాబులకు చట్టం వేరేనా?

ఆక్వా రైతులకు మేత షాక్

కూలుతున్న మంచు కొండలు.. డేంజర్‌‌లో నేపాల్

కర్నూలులో కదులుతున్న డీఎస్సీ డొంక

Big Stories

Advertisement
×