E-Paper
Advertisement

Delhi Bomb Blast: ఢిల్లీ పేలుడులో కొత్త కోణం! ఐఈడీగా మార్చకముందే పేలిన బాంబు

Delhi Bomb Blast: ఢిల్లీ పేలుడులో కొత్త కోణం! ఐఈడీగా మార్చకముందే పేలిన బాంబు
Advertisement

Delhi Bomb Blast:  ఢిల్లీ బాంబు పేలుడు కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఐఈడీ రవాణా చేస్తుండా పేలి ఉండొచ్చని దర్యాప్తు బృందాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఐఈడీగా మార్చకముందే పేలి ఉండొచ్చని తెలుస్తుంది. దేశంలో భారీ విధ్వంసం సృష్టించేందుకు జైష్‌ ఎ మహమ్మద్ మాడ్యూల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. నిన్న ఫరీదాబాద్‌లో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ బ్లాస్ట్‌కు నిన్న అరెస్ట్ అయిన డాక్టర్లకు సంబంధాలు ఉన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

ఎర్రకోట పేలుడు ఘటనా స్థలం నుంచి 42 వస్తువులను సేకరించారు ఫొరెన్సిక్ అధికారులు. ఇవాళ ల్యాబ్‌లో పరీక్షలు జరుపనున్నారు. ఏ పేలుడు పదార్థాలు వాడారనేది నిర్ణయించేందుకు సేకరించిన 42 శాంపిల్స్‌ను ఫొరెన్సిక్ బృందం టెస్ట్ చేయనుంది.

Related News

చిన్నారితో కలిసి బతుకమ్మ పాట పాడిన బిగ్ టీవీ రిపోర్టర్

కర్నూల్ మున్సిపాలిటీలో గెలుపెవరిది?.. బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్

లైవ్‌లో నకిలీ లెక్చరర్ల బాగోతం బట్టబయలు

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

Big Stories

Advertisement
×