E-Paper
Advertisement

Errabelli Dayakar: వెన్నం కుటుంబానికి తీరని లోటు.. రాఘవేందర్ రెడ్డి మృతికి ఎర్రబెల్లి సంతాపం

Errabelli Dayakar: వెన్నం కుటుంబానికి తీరని లోటు.. రాఘవేందర్ రెడ్డి మృతికి ఎర్రబెల్లి సంతాపం
Advertisement

Errabelli Dayakar: బిగ్ టీవీ ఛైర్మన్ వెన్నం విజయ్ రెడ్డి పితృవియోగం పట్ల మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విజయ్ రెడ్డి తండ్రి వెన్నం రాఘవేందర్ రెడ్డి మరణ వార్త తెలిసిన వెంటనే ఎర్రబెల్లి ఆయన నివాసానికి చేరుకుని.. రాఘవేందర్ రెడ్డి భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. రాఘవేందర్ రెడ్డి మృతి వెన్నం కుటుంబానికే కాకుండా.. వారికి సన్నిహితంగా ఉండే అందరికీ తీరని లోటని పేర్కొన్నారు. క్రమశిక్షణ, నిబద్ధత కలిగిన వ్యక్తిగా రాఘవేందర్ రెడ్డి సమాజంలో మంచి గుర్తింపు పొందారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ కష్ట సమయంలో వెన్నం విజయ్ రెడ్డికి, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆయన కోరారు.

Advertisement

Related News

చిన్నారితో కలిసి బతుకమ్మ పాట పాడిన బిగ్ టీవీ రిపోర్టర్

కర్నూల్ మున్సిపాలిటీలో గెలుపెవరిది?.. బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్

లైవ్‌లో నకిలీ లెక్చరర్ల బాగోతం బట్టబయలు

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

Big Stories

Advertisement
×