E-Paper
Advertisement

Goshamahal: గోషామహల్‌లో కుంగిన 5 అంతస్తుల భవనం..

Goshamahal: గోషామహల్‌లో కుంగిన 5 అంతస్తుల భవనం..
Advertisement

Goshamahal:  హైదరాబాద్‌ గోషామహల్‌లో ఓ భవనం కుంగింది. చాక్నవాడిలోని 5 అంతస్థుల బిల్డింగ్ భూమిలోకి కుంగిపోయింది. పక్కన నిర్మిస్తున్న కొత్త భవనం పిల్లర్స్‌ కోసం తవ్వడంతో ఈ బిల్డింగ్‌కు పెద్ద క్రాక్ కూడా వచ్చింది. సమాచారం అందుకున్న గోషామహల్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సమాచారం అందించినప్పటికీ.. 6 గంటలైన జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భవనంలో ఉన్నవారిని ఖాళీ చేయించాలని కోరుతున్నారు.

 

Advertisement

 

Related News

చిన్నారితో కలిసి బతుకమ్మ పాట పాడిన బిగ్ టీవీ రిపోర్టర్

కర్నూల్ మున్సిపాలిటీలో గెలుపెవరిది?.. బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్

లైవ్‌లో నకిలీ లెక్చరర్ల బాగోతం బట్టబయలు

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

Big Stories

Advertisement
×