E-Paper
Advertisement

Mahbubnagar: తమ్ముడి ప్రేమకు అన్న బలి.. మాట్లాడటానికి పిలిచి..

Mahbubnagar: తమ్ముడి ప్రేమకు అన్న బలి.. మాట్లాడటానికి పిలిచి..
Advertisement

 Mahbubnagar:  తమ్ముడి ప్రేమకు అన్న బలైపోయాడు. మహబూబ్‌నగర్ జిల్లాలో 3 రోజుల క్రితం కిడ్నాపైన కేసును ఛేదించిన పోలీసులు ఒక మృతదేహాన్ని గుర్తించారు. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం ఎల్లంపల్లికి చెందిన చంద్రశేఖర్‌ను మూడు రోజుల క్రితం కిడ్నాప్ చేసి హత్య చేశారు. ప్రేమ వివాహమే హత్యకు ప్రత్యేక ప్రధాన కారణంగా గుర్తించారు.ఎల్లంపల్లికి చెందిన భవానిని ప్రేమించి అమ్మాయితో పరారయ్యాడు చంద్రశేఖర్‌. ఆగ్రహంతో చంద్రశేఖర్ అన్న రాజశేఖర్‌ను అమ్మాయి తండ్రి కిడ్నాప్ చేశారు. తన భర్త కనిపించడం లేదని ఆ వ్యక్తి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. సరిగ్గా 3 రోజుల తర్వాత మహబూబ్‌నగర్ జిల్లా నవాపేటలో రాజశేఖర్ మృతదేహం లభ్యమైంది. ఆనవాళ్లు దొరకకుండా పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశారు.

Related News

చిన్నారితో కలిసి బతుకమ్మ పాట పాడిన బిగ్ టీవీ రిపోర్టర్

కర్నూల్ మున్సిపాలిటీలో గెలుపెవరిది?.. బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్

లైవ్‌లో నకిలీ లెక్చరర్ల బాగోతం బట్టబయలు

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

Big Stories

Advertisement
×