E-Paper
Advertisement

కౌశిక్ రెడ్డి పదవికి గండం.. స్పీకర్ యాక్షన్ తీసుకుంటారా?

కౌశిక్ రెడ్డి పదవికి గండం.. స్పీకర్ యాక్షన్  తీసుకుంటారా?
Advertisement

Kaushik Reddy: ఈ ఏడాది మార్చి 29న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై పాడి కౌశిక్ రెడ్డి అనుచితంగా వ్యవహరించారన్న ఇష్యూపై ఎథిక్స్ కమిటీ విచారణ జరిపింది. సభలో బెదిరింపు సంకేతాలు చేశారంటూ కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. కడియంను తుపాకీతో కాల్చి చంపుతానని పాడి కౌశిక్ రెడ్డి బెదిరించారని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై విచారణకు కమిటీ రంగంలోకి దిగింది. వచ్చే సమావేశంలో దీనిపై క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది.

బాధ్యత ఎవరిది?

Advertisement

ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులే చట్టసభలో హద్దులు దాటితే.. సభ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? రాజకీయ విభేదాలు ఉండొచ్చు.. కానీ వ్యక్తిగత దూషణలు, అనుచిత ప్రవర్తనకు అసెంబ్లీలో చోటుండాలా? అన్న చర్చ జరుగుతోంది. ఎథిక్స్ కమిటీ త్వరలో ఏం తేల్చబోతోంది? స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న విషయం చుట్టూ పెద్ద డిబేటే నడుస్తోంది. వేటు గ్యారెంటీ అన్నది పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ. చట్టసభలో మాటకు స్వేచ్ఛ ఉండొచ్చు.. కానీ ప్రవర్తనకు హద్దులు ఉండాల్సిందే కదా? మరేం జరుగుతుందో చూడాలి.

Tags

Related News

లైవ్‌లో నకిలీ లెక్చరర్ల బాగోతం బట్టబయలు

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

పాలిటెక్నిక్.. పాలిటిక్స్!

హైదరాబాద్‌‌కు సమగ్ర పాలన.. క్యూర్‌తో ప్లస్సా..? మైనస్సా..?

Big Stories

Advertisement
×