E-Paper
Advertisement

కమిటీల లెక్క తేలేదెప్పుడు..

కమిటీల లెక్క తేలేదెప్పుడు..
Advertisement

Congress Committees: అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా.. కాంగ్రెస్ లో పూర్తిస్థాయి పార్టీ కమిటీల ఏర్పాటు ఎందుకు కొలిక్కి రావడం లేదు? స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న ఈ టైంలో గ్రామం నుంచి మండలం వరకు క్యాడర్ ను సమన్వయం చేయాల్సిన బాధ్యత పార్టీదే. కానీ కీలకమైన చోట్ల కమిటీలే లేకపోతే.. ఎన్నికల వ్యూహం క్షేత్రస్థాయిలో అమలు చేసేదెవరన్న ప్రశ్నలు వస్తున్నాయ్. అసలు ఈ కమిటీల ఏర్పాటు ఆలస్యానికి కారణం ఏంటి? నేతల మధ్య సమన్వయ లోపమా? పదవుల కోసం అంతర్గత పోటీనా? లేక PCC నిర్ణయాలు క్షేత్రస్థాయికి చేరడంలో సమస్య ఉందా? ఇవన్నిటి చుట్టూ ప్రశ్నలున్నాయి.

PCCకి నిజంగా పట్టు ఉన్నట్టేనా?

Advertisement

నిజానికి ఏ ఎన్నిక జరిగినా.. ఓటర్లను ఆకర్షించి బూత్ వరకు తీసుకొచ్చేది పార్టీ గ్రౌండ్ యంత్రాంగమే. మరి ఆ వ్యవస్థే బలహీనంగా ఉంటే.. PCCకి నిజంగా పట్టు ఉన్నట్టేనా? స్థానిక ఎన్నికల ముందు కాంగ్రెస్ ఈ సంస్థాగత లోటును భర్తీ చేస్తుందా? లేక ఎన్నికల ఫలితాల తర్వాతే అసలు లోపాలు బయటపడతాయా? చూడాలి.

Tags

Related News

లైవ్‌లో నకిలీ లెక్చరర్ల బాగోతం బట్టబయలు

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

పాలిటెక్నిక్.. పాలిటిక్స్!

హైదరాబాద్‌‌కు సమగ్ర పాలన.. క్యూర్‌తో ప్లస్సా..? మైనస్సా..?

Big Stories

Advertisement
×