E-Paper
Advertisement

రేవంత్ సర్కార్ ఫార్ములా మహారాష్ట్రను ఒప్పిస్తుందా?

రేవంత్ సర్కార్ ఫార్ములా మహారాష్ట్రను ఒప్పిస్తుందా?
Advertisement

Tummidihatti Project: అక్కడ.. ఇక్కడ ప్రభుత్వాలు మారినా.. తుమ్మిడిహట్టికి మోక్షం రావడంలేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి వరుస లేఖలు.. ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా అదేపనిగా చేసిన రిక్వెస్ట్‌లు ఇరు రాష్ట్రాల అధికారులను ఒకే టేబుల్‌పైకి తీసుకురాబోతున్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాలను కేంద్ర జలశక్తి శాఖ చర్చలకు ఆహ్వానించింది. సెప్టెంబర్ 1న జరిగే CWC సమావేశం సానుకూలంగా ముగిస్తే, ఉత్తర తెలంగాణ సాగునీటి కల నెరవేరడానికి కీలక ద్వారాలు తెరుచుకున్నట్లే. కానీ మహారాష్ట్రను ఒప్పించడం ఇప్పుడు అతిపెద్ద టాస్క్. గతంలో తెలంగాణ 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ ప్రతిపాదించగా, మహారాష్ట్ర 148 మీటర్లకే అంగీకరించింది. కానీ ఆ ఎత్తుతో నీటిని గ్రావిటీ ద్వారా తరలించడం సాధ్యం కాదని తెలంగాణ చెబుతోంది. పంపులపై ఆధారపడితే విద్యుత్‌ భారం పెరుగుతుందని వాదిస్తోంది.

Tags

Related News

లైవ్‌లో నకిలీ లెక్చరర్ల బాగోతం బట్టబయలు

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

పాలిటెక్నిక్.. పాలిటిక్స్!

హైదరాబాద్‌‌కు సమగ్ర పాలన.. క్యూర్‌తో ప్లస్సా..? మైనస్సా..?

Big Stories

Advertisement
×