E-Paper
Advertisement

రాయదుర్గంలో భూమికి కళ్లు చెదిరే ధర.. రూ.269 కోట్ల రికార్డు బిడ్!

రాయదుర్గంలో భూమికి కళ్లు చెదిరే ధర.. రూ.269 కోట్ల రికార్డు బిడ్!
Advertisement

Raidurg Real Estate: రాయదుర్గం మరోసారి రియల్ ఎస్టేట్ మార్కెట్ ను షేక్ చేసింది. 5.38 ఎకరాల ప్రభుత్వ భూమికి ఎకరానికి ఏకంగా 269 కోట్ల బిడ్ వచ్చింది. అంతకుముందు వారం ఇదే ప్రాంతంలో ఎకరానికి 264 కోట్ల రేటు పలికింది. రెండు వేలంలో కలిపి 10.63 ఎకరాలకు 2,833 కోట్లకుపైగా రావడం.. డిమాండ్ ఎంత బలంగా ఉందో చెబుతోంది. కానీ.. ఇదే రేటు హైదరాబాద్ మొత్తం రియల్ మార్కెట్లో ఉందని చెప్పగలమా? అస్సలు లేదు. రాయదుర్గానికి ఉన్న IT కారిడార్, మెట్రో, రోడ్ కనెక్టివిటీ, కమర్షియల్ జోనింగ్, భారీ FSI వంటి ప్రత్యేకతలే ఈ ధరను నడిపిస్తున్నాయ్. మరోవైపు.. బెంగళూరులో ఆఫీస్ డిమాండ్ ఇప్పటికీ అగ్రస్థానంలో ఉన్నా.. హైదరాబాద్ లోనూ GCCలు, ఫ్లెక్స్ ఆఫీసులు, IT కంపెనీల విస్తరణ స్పీడ్ పెరుగుతోంది. సో రాయదుర్గానికి ఇలాగే డిమాండ్ ఉంటే ఆ ఎఫెక్ట్ సిటీ నలుమూలలా ఎంతో కొంత ఉంటుంది.

Tags

Related News

లైవ్‌లో నకిలీ లెక్చరర్ల బాగోతం బట్టబయలు

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

పాలిటెక్నిక్.. పాలిటిక్స్!

హైదరాబాద్‌‌కు సమగ్ర పాలన.. క్యూర్‌తో ప్లస్సా..? మైనస్సా..?

Big Stories

Advertisement
×