E-Paper
Advertisement

కవిత కామెంట్స్‌తో బీఆర్ఎస్ వారసత్వంపై కొత్త రచ్చ

కవిత కామెంట్స్‌తో బీఆర్ఎస్ వారసత్వంపై కొత్త రచ్చ
Advertisement

BRS Leadership: బీఆర్‌ఎస్‌లో ఇప్పుడు జరుగుతున్నది సాధారణ కుటుంబ కలహమా..? లేక గులాబీ పార్టీ భవిష్యత్‌ నాయకత్వాన్ని మార్చే రాజకీయ ఆపరేషనా..? కవిత చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో ఈ ప్రశ్నలనే లేవనెత్తుతున్నాయి. హరీశ్‌రావు బీఆర్‌ఎస్‌ను కేసీఆర్‌ నుంచి దూరం చేసి.. పార్టీపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని, కేసీఆర్‌ రాజకీయ వారసత్వం కేటీఆర్‌కు దక్కకుండా చేయాలనుకుంటున్నారని కవిత ఆరోపించారు. అంతేకాదు.. ఎన్టీఆర్‌–టీడీపీ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. బీఆర్‌ఎస్‌లోనూ అలాంటి పరిణామాలే జరుగుతున్నాయన్న సంకేతాలు ఇచ్చారు. నిజానికి కేసీఆర్‌ నాయకత్వం బలంగా ఉన్నంతకాలం ఈ ప్రశ్న పెద్దగా కనిపించకపోవచ్చు. కానీ ఆయన తర్వాతి దశపై చర్చ మొదలైన ప్రతిసారీ.. కుటుంబం, వారసత్వం, కేడర్‌, నాయకత్వం అన్నీ ఒకేసారి తెరపైకి వస్తున్నాయి.

Tags

Related News

లైవ్‌లో నకిలీ లెక్చరర్ల బాగోతం బట్టబయలు

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

పాలిటెక్నిక్.. పాలిటిక్స్!

హైదరాబాద్‌‌కు సమగ్ర పాలన.. క్యూర్‌తో ప్లస్సా..? మైనస్సా..?

Big Stories

Advertisement
×