E-Paper
Advertisement

Ramanthapur: కేసీఆర్ నగర్‌లో విషాదం.. నీటి సంపులో పడి మహిళ మృతి

Ramanthapur: కేసీఆర్ నగర్‌లో విషాదం.. నీటి సంపులో పడి మహిళ మృతి
Advertisement

Ramanthapur:  రామంతపూర్‌లోని కేసీఆర్ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు భారతీ అనే మహిళ నీటి సంపులో పడి మృతి చెందింది. ఉదయం 5.30 గంటల సమయంలో ట్యాప్ ఆఫ్ చేస్తున్న క్రమంలో నీటి సంపులో పడినట్లు సమాచారం. మృతురాలు భారతి శ్రీకాకుళం వాసిగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్నిబయటకు తీసి గాంధీ హాస్పిటల్ కు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

 

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×