E-Paper
Advertisement

Indigo Flights: ఇండిగో ఫ్లైట్స్ ప్రయాణికులకు కష్టాలు.. ఎందుకిలా జరుగుతున్నాయంటే!

Indigo Flights: ఇండిగో ఫ్లైట్స్ ప్రయాణికులకు కష్టాలు.. ఎందుకిలా జరుగుతున్నాయంటే!
Advertisement

Indigo Flights:  శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానాల వరుస రద్దుల కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్న కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో ప్రయాణికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. వివిధ పనుల నిమిత్తం అత్యవసరంగా ప్రయాణించాల్సిన వారు గంటల తరబడి ఎయిర్‌పోర్టులోనే వేచి చూడాల్సి వస్తోంది. సాయంత్రానికి సమస్యలు పరిష్కారమవుతాయని ఎయిర్‌లైన్ చెబుతున్నా, గత అనుభవాల నేపథ్యంలో నమ్మకం లేదంటున్నారు ప్రయాణికులు. ఎయిర్‌పోర్టు సమాచార కౌంటర్ల వద్ద పెద్ద క్యూ‌లు.. సరైన మార్గదర్శకాలు లేక ప్రయాణికులు చిన్నారులు, వృద్ధులతో కలిసి పడిగాపులు కాస్తూ ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement

 

Related News

చిన్నారితో కలిసి బతుకమ్మ పాట పాడిన బిగ్ టీవీ రిపోర్టర్

కర్నూల్ మున్సిపాలిటీలో గెలుపెవరిది?.. బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్

లైవ్‌లో నకిలీ లెక్చరర్ల బాగోతం బట్టబయలు

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

Big Stories

Advertisement
×