E-Paper
Advertisement

SP Balu: SP బాలు విగ్రహంపై వివాదం.. అడ్డుకున్న పృథ్వీరాజ్

SP Balu: SP బాలు విగ్రహంపై వివాదం.. అడ్డుకున్న పృథ్వీరాజ్
Advertisement

SP Balu:  ఈ నెల 15న ఎస్పీ బాలు జయంతి సందర్భంగా .. రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహ ప్రతిష్ఠాపనపై తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజు. గద్దర్ లేదా అందెశ్రీ విగ్రహాలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఎస్పీ బాలు బావమరిది శుభలేఖ సుధాకర్, పృథ్వీరాజ్ మధ్య వాగ్వాదం నెలకొంది.

Related News

చిన్నారితో కలిసి బతుకమ్మ పాట పాడిన బిగ్ టీవీ రిపోర్టర్

కర్నూల్ మున్సిపాలిటీలో గెలుపెవరిది?.. బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్

లైవ్‌లో నకిలీ లెక్చరర్ల బాగోతం బట్టబయలు

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

Big Stories

Advertisement
×