E-Paper
Advertisement

Road Accident: తమిళనాడులో ఘోరం.. రెండు బస్పులు ఢీ.. స్పాట్లోనే 7 మంది..

Road Accident: తమిళనాడులో ఘోరం.. రెండు బస్పులు ఢీ.. స్పాట్లోనే 7 మంది..
Advertisement

Road Accident: తమిళనాడు శివగంగైలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ప్రభుత్వ బస్సులు ఢీ కొన్న ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. 40 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక అధికారులు వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి తక్షణ చికిత్స అందిస్తున్నారు. స్థానికులు ఫిర్యాదుతో ప్రమాద స్థలానికి పోలీసులు మరియు రక్షణ బృందాలు చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు తెలిపారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

 

Related News

కొండాపై వేటుతో.. అసమ్మతికి చెక్ పడినట్లేనా?

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ట్యాక్సులు కట్టరా? వారి నెల జీతం ఎంత?

పోలవరం నీళ్లు ఎవరికి? డేటా సెంటర్‌కా.. సాగు అవసరాలకా?

మంత్రి పదవి పాయే.. కొండా నెక్ట్స్ ఎటు?

హిట్ అండ్ రన్.. బడాబాబులకు చట్టం వేరేనా?

ఆక్వా రైతులకు మేత షాక్

కూలుతున్న మంచు కొండలు.. డేంజర్‌‌లో నేపాల్

కర్నూలులో కదులుతున్న డీఎస్సీ డొంక

Big Stories

Advertisement
×