E-Paper
Advertisement

శుద్ధి రాజకీయం!

శుద్ధి రాజకీయం!
Advertisement

Dalit Controversy: దళితులు నడిచారంటూ ఓ ప్రదేశాన్ని సంప్రోక్షణ చేశారన్న ఆరోపణలు కాంగ్రెస్‌ నుంచి వస్తున్నాయి. పసుపు నీళ్లు చల్లడం ఏంటి..? దళితులంటే అంత చిన్నచూపా అంటూ మంత్రులు మండిపడుతున్నారు. శుద్ధి పేరుతో బీఆర్‌ఎస్‌ నేతలు చేసిన పనికి ఏం సమాధానం చెబుతారని, స్పీకర్‌ విషయంలో ఘటనపై కూడా బీఆర్‌ఎస్‌ నేతలకు పశ్చాత్తాపం లేదన్నారు. మరోవైపు BRS మాత్రం కథను మరోలా చెబుతోంది. డప్పు కొట్టేందుకు దళితులు అక్కడికి వెళ్తే.. నర్సారెడ్డి ఎందుకెళ్లారని ప్రశ్నిస్తోంది. ఎవరో ఏదో చేస్తే పార్టీకి ఎలా ఆపాదిస్తారని క్వశ్చన్ చేస్తున్నారు. ఇటీవల ఖర్గే పాల్గొన్న కార్యక్రమం తర్వాత సభాస్థలిని బీజేపీ నేతలు శుద్ధి చేసిన ఘటన కూడా దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. దళితులపై ఇదేనా చిత్తశుద్ధి రాజకీయం అన్న ప్రశ్నలు వస్తున్నాయ్.

Advertisement

 

Tags

Related News

ఏపీ లోకల్ వార్.. చంపడమా? చావడమా?

ట్రాన్స్ జెండర్లకు వార్నింగ్.. అక్రమ వసూళ్లు చేస్తే తాట తీస్తాం!

సెల్ ఫోన్‌కి బానిసలవుతున్న జనం..

చిన్న శ్రీను రాజీనామా వెనుక.. జడ్పీ పీఠమే కారణమా?

ఇట్స్ టైం టు చెక్.. సభ్యత్వాల రద్దు తప్పదా?

స్థానిక ఎన్నికలపై జగన్ మరో కొత్త స్కెచ్!

ఏపీ కాంగ్రెస్‌కు కొత్త ఇంచార్జి.. షర్మిలకు కొత్త ట్విస్ట్?

Big Stories

Advertisement
×