E-Paper
Advertisement

వెలిగొండ ఇష్యూ.. తెలంగాణ-ఆంధ్ర జల వివాదం

వెలిగొండ ఇష్యూ.. తెలంగాణ-ఆంధ్ర జల వివాదం
Advertisement

Telangana Water: సాగర్ కుడి, ఎడమ కాలువల వివాదం ఇంకా సెట్ రైట్ కాకముందే.. ఇప్పుడు వెలిగొండ, పోలవరం ప్రాజెక్టుల చుట్టూ తెలంగాణ అభ్యంతరాలు మొదలయ్యాయ్. వెలిగొండతో కృష్ణా జలాలను బేసిన్ బయటకు తరలించే అవకాశం ఉందంటూ తెలంగాణ గతంలో KRMBని ఆశ్రయించింది కూడా. ఇక పోలవరం బ్యాక్ వాటర్ తో భద్రాచలం, బూర్గంపాడు, సారపాక ప్రాంతాల ముంపు చుట్టూ కథ నడుస్తోంది. తెలంగాణ వాదన ప్రకారం.. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో పనిచేస్తే వరద సమయంలో ముంపు ముప్పు పెరగొచ్చంటోంది. దీనిపై నిపుణుల అధ్యయనాలు, రాష్ట్రాల వాదనలు మాత్రం ఒకేలా లేవు. ఒక రాష్ట్రం ప్రాజెక్టు కడితే మరో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకూడదన్న విషయం చుట్టూ ఇప్పుడు వివాదం నడుస్తోంది. కృష్ణా, గోదావరి నీళ్లపై ప్రతి ప్రాజెక్టు కొత్త వివాదానికి దారితీస్తుంటే.. శాశ్వత పరిష్కారం ఎప్పుడు? నీళ్లు పంచుకోవాల్సిన రెండు రాష్ట్రాలు.. పోరాడకుండా ఉండాలంటే ఏం చేయాలి?

Advertisement

 

Tags

Related News

లైవ్‌లో నకిలీ లెక్చరర్ల బాగోతం బట్టబయలు

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

పాలిటెక్నిక్.. పాలిటిక్స్!

హైదరాబాద్‌‌కు సమగ్ర పాలన.. క్యూర్‌తో ప్లస్సా..? మైనస్సా..?

Big Stories

Advertisement
×