E-Paper
Advertisement

Train Incident: గుంటూరు – చర్లపల్లి రైలులో దారుణం.. కత్తితో బెదిరించి ప్రయాణికురాలిపై అత్యాచారం..

Train Incident: గుంటూరు – చర్లపల్లి రైలులో దారుణం.. కత్తితో బెదిరించి ప్రయాణికురాలిపై అత్యాచారం..

Guntur: గుంటూరు నుంచి చెర్లపల్లి వెళ్తున్న ట్రైన్‌లో దారుణం చోటుచేసుకుంది. బోగిలో ఒంటరిగా ఉన్న ప్రయాణికురాలిపై కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుండగుడు. ఏపీ కి చెందిన ఓ మహిళ రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌లో సంత్రగాచి స్పెషల్ రైలు ఎక్కింది. రైలు గుంటూరు చేరుకోగా బోగిలో ఉన్న తోటి ప్రయాణికులు దిగిపోయారు. బోగిలో మహిళ ఒంటరిగా ఉండడం గమనించిన నిందితుడు కత్తితో బెదిరించి ఆమె వద్ద ఉన్న సెల్‌ఫోన్, హ్యండ్ బ్యాగ్ లాక్కున్నాడు. అంతటితో ఆగకుండా అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం పెద్దకూరపాడు స్టేషన్ వద్ద దిగి పారిపోయాడు. చర్లపల్లికి చేరుకున్న బాధితురాలు జిఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

12 ఏళ్ల తర్వాత.. ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం విజయ్ ‘క్రేజీ’ భేటీ!

Kakinada Explosion: వేటపాలెం పేలుడు ఘటనలో గుండె పగిలే.. లైవ్ విజువల్స్!

Adulterated Milk: కల్తీ పాలకు కారణం అదేనా? విజయ్ డైరీ చైర్మన్ చలసాని సంచలన వ్యాఖ్యలు!

Isha Foundation: ఇషా ఫౌండేషన్ లో మహా శివునికి దివ్య దర్శనం.. ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ పక్క

Raghavender Reddy: ఊరికి కరెంట్, రోడ్లు, 60 ఇల్లులు ఇచ్చారు..! సార్ ఎంత మంచివారంటే.. గ్రామస్తులు ఎమోషనల్

Raghavender Reddy: బిగ్ టీవీ చైర్మన్ తండ్రి మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి

Errabelli Dayakar: వెన్నం కుటుంబానికి తీరని లోటు.. రాఘవేందర్ రెడ్డి మృతికి ఎర్రబెల్లి సంతాపం

CM Revanth: వెన్నం రాఘవేంద్ర రెడ్డి కన్నుమూత.. నివాళులర్పించిన ముఖ్యమంత్రి

Big Stories

×