E-Paper
Advertisement

YS Jagan Convoy: వైఎస్ జగన్ కాన్వాయ్‌కు ప్రమాదం.. పలువురికి స్వల్ప గాయాలు

YS Jagan Convoy: వైఎస్ జగన్ కాన్వాయ్‌కు ప్రమాదం.. పలువురికి స్వల్ప గాయాలు
Advertisement

YS Jagan Convoy:  వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పర్యటనలో ప్రమాదం చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం వద్ద ఈడుపుగలు వద్ద దెబ్బతిన్న వరి, బొప్పాయి పంటలను పరిశీలించడానికి వస్తున్న క్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద జగన్ కాన్వాయిల్లో ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. వీటిలో ఒకటి ఎస్కార్ట్ వాహనం.. మరొకటి వైసీపీకి చెందిన వాహనం . ఈ క్రమంలో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Related News

కొండాపై వేటుతో.. అసమ్మతికి చెక్ పడినట్లేనా?

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ట్యాక్సులు కట్టరా? వారి నెల జీతం ఎంత?

పోలవరం నీళ్లు ఎవరికి? డేటా సెంటర్‌కా.. సాగు అవసరాలకా?

మంత్రి పదవి పాయే.. కొండా నెక్ట్స్ ఎటు?

హిట్ అండ్ రన్.. బడాబాబులకు చట్టం వేరేనా?

ఆక్వా రైతులకు మేత షాక్

కూలుతున్న మంచు కొండలు.. డేంజర్‌‌లో నేపాల్

కర్నూలులో కదులుతున్న డీఎస్సీ డొంక

Big Stories

Advertisement
×