BigTV English

Viral News: ఆటలాడుతూ నాణేన్ని మింగేశాడు.. తీరా ఎక్స్‌ రే చూసి డాక్టర్లే షాక్ అయ్యారు

Viral News: ఆటలాడుతూ నాణేన్ని మింగేశాడు.. తీరా ఎక్స్‌ రే చూసి డాక్టర్లే షాక్ అయ్యారు

Viral News: చిన్న పిల్లలు ఆటలాడుతూ నోట్లో ఏం పెట్టుకుంటారో అని భయపడుతుంటారు. ఎందుకంటే ఒకచోట కూర్చోకుండా ఏది పడితే అది తెలియకుండా నోట్లో పెట్టుకుంటుంటారు. చేతికి దొరికిన వస్తువులు, మట్టి, చెత్తాచెదారం వంటివి తింటుంటారు. దీంతో అది వారి ప్రాణాలకే ప్రమాదాలు తెస్తుంది. తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఏదో ఒక ఘటనలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా ఓ 14 ఏళ్ల బాలుడు చేసిన పని తల్లిదండ్రులతో సహా డాక్టర్లను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.


14 ఏళ్ల బాలుడు ఏకంగా ఓ నాణేన్ని మింగేశాడు. చేతికి దొరికిన నాణేన్ని మింగిన కొడుకును తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. తీరా అక్కడ ఎక్స రేతీసి చూసిన డాక్టర్లు నాణేం ఎక్కడ ఉందో అని చూడగా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన కాలిఫోర్నియాలో వెలుగుచూసింది. 14 ఏళ్ల బాలుడు సరాదాగా ఓ కాయిన్‌తో ఆటలాడుతున్నాడు. ఈ తరుణంలో దానిని మింగేశాడు. దీంతో వెంటనే అతడి తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లి డాక్టర్ కు జరిగిన విషయాన్ని వివరించారు.

అయితే ఆ కాయిన్ బాలుడికి అన్నవాహికలో కాకుండా స్వరపేటికలో ఇరుక్కుపోయింది. అయినా కూడా మాట్లాడడానికి, తినడానికి ఎటువంటి ఇబ్బంది పడలేదు బాలుడు. ఇక బాలుడికి స్వరపేటికలో ఇరుక్కుపోయిన నాణెన్ని కెమెరా సహాయంతో ఫోర్ సెప్స్ ద్వారా డాక్టర్లు జాగ్రత్తగా బయటకు తీశారు. ఇక ఆపరేషన్ సక్సెస్ కావడంతో త్వరగానే ఆరోగ్యం కుదుటపడుతుందని చెప్పి ఇంటికి పంపించారు. ప్రస్తుతం ఈ వార్తకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Tags

Related News

Viral Video: గుడ్డుపై 150మంది స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలు.. ఈ వండర్ ఫోటోను ఇప్పుడే చూసేయండి బ్రో!

ఇది రియల్లీ మైండ్ బ్లోయింగ్ వీడియా.. తాళాన్ని క్షణాల్లో ఓపెన్ చేశాడు.. ఇక దొంగలకు తెలిస్తే..?

Drunken Trump: ఫుల్‌గా మందుకొట్టి.. పుతిన్ ముందుకు.. ట్రంప్ మామ దొరికిపోయాడు, ఎలా తడబడ్డాడో చూడండి

Mumbai Hotel: ముంబై హోటల్‌లో కప్పు టీ అక్షరాల రూ.1000.. ఈ ఎన్ఆర్ఐ రియాక్షన్ చూడండి, వీడియో వైరల్

Leopard Attack: సఫారీ రైడ్‌లో బాలుడిపై చిరుత అటాక్.. పరిగెత్తుకుంటూ వచ్చి మరీ.. వీడియో వైరల్

Viral Video: ఈ రెస్టారెంట్‌ లో గాల్లో ఎగురుతూ వడ్డిస్తారు.. భలే ఉందే!

Big Stories

×