Viral: మద్యం మత్తులో ఉన్న యువతి నడి రోడ్డుపై హాల్ చల్ చేసింది. ఆ మహిళ నడిరోడ్డు వస్తూ.. పోతున్న వాహనాలను ఆపుతూ అక్కడి వాహన దారులకు ఇబ్బంది కలిగిస్తుంది. ఫుల్లుగా మందు తాగి కార్లకు అడ్డుపడింది. ఏం చేస్తుందో కూడా తెలియనంతగా తాగేసి.. కార్ల బానెట్ పై పడుకుని ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించింది. ఆమె ప్రవర్తనతో అందరినీ భయభ్రాంతులకు గురి చేసింది.
మందుతాగి హల్‌చల్
అయితే ఉత్తరాఖాండ్‌లోని హరిద్వార్ డెహ్రాడూన్ హైవే పైనా ఈ ఘటన చోటు చేసుకుంది. హైవేపైనా వస్తు్న్న వాహానాలను ఆపి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించింది ఒక మహిళా.. కార్లను, ఆటోలను ఆపూతూ హాల్ చల్ చేసింది. అయితే తాగిన మైఖంలో తాను ఏం చేస్తుందో తనకే తెలియనట్టుగా ప్రవర్తించింది. రోడ్డుపై వస్తున్న వాహానాలను ఆపుతూ వాటిని ఎక్కి కూర్చుంటుంది. అయితే బైక్ పైనా వెళ్తున్న వ్యక్తిని ఆపి దానిపై ఎక్కి కూర్చొని మళ్లి కొద్ది దూరం వెళ్లాకా మళ్లి కిందకి దిగి, అక్కడి నుంచి వస్తున్న ఆటోలను కూడా ఆపుతుూ వస్తుంది.
Also Read: నడుము అందాలు చూపిస్తు.. కెరీర్ పై దృష్టి పెట్టిన అలేఖ్య సిస్టర్ రమ్య!
ప్రజెంట్ ఆ యువతి ప్రవర్తించిన ప్రవర్తనకు అక్కడే ఉన్న వ్యక్తి రికార్డు చేసి సోషల్ మీడియాలో పబ్లిష్ చేయగా ప్రస్తుతం ఇప్పుడు అది వైరల్ అవుతుంది. తాను అలా ప్రవర్తిస్తుండగా అక్కడే చాలా మంది ఉన్నారు, కానీ ఎవ్వరు ఆ యువతిని ఆపే ప్రయత్నం చేయలేదు. అసలు ఆ మహిళ ఎవరూ.. ఎంటీ, దీనికి సంబంధించి పోలిసులు చర్యలు తీసుకున్నారా లేదా అనేది కూడా ఇంకా బయటికి రాలేదు.