BigTV English
Advertisement

JioHotstar: ఈ మీమ్ చూడకుండా ఉండాల్సింది.. జీయో హాట్‌స్టార్, ఏంటిది?

JioHotstar: ఈ మీమ్ చూడకుండా ఉండాల్సింది.. జీయో హాట్‌స్టార్, ఏంటిది?

JioHotstar: జియో హాట్ స్టార్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో కనిపించిన ఓ పోస్ట్‌కి నెటిజన్స్ అంతా ‘ఇదెక్కడి మాస్ రా మావా..!’ అంటూ తెగ కామెంట్స్ పెడుతున్నారు. టాలీవుడ్‌కు సంబంధించిన కొన్ని సినిమాల్లోని సీన్లను మీమ్‌ లాగా తయారు చేసి జియో హాట్ స్టార్ తెలుగు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. మొత్తం సినిమా స్టోరీలనే ఓ మలుపు తిప్పే సీన్స్‌ని అన్నింటినీ ఒకదగ్గరకు చేర్చి విడియో చేశారు.


స్కంద సినిమాలో నుంచి ఓ సీన్ తీసుకుని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో టాప్ రాకుండా ఉండాల్సింది.
RRR సినిమాలో చిన్న పాప కొమ్మా ఉయ్యాలా.. కోనా జంపాలా.. పాట పాడకుండా ఉండాల్సింది.
డాన్ మూవీలో విలన్.. తెలుగు వాడితో పెట్టుకోకుండా ఉండాల్సింది.
సాహసం సినిమాలో గోపీ చంద్ తన తాత డైరీని చదవకుండా ఉండాల్సింది.
జులాయిలో అల్లు అర్జున్ బెట్ వేయకుండా ఉండాల్సింది.
ఛత్రపతి సినిమాలో సూరిడు అనే కుర్రాడు ఒక రోజు ముందే ఊరికి వెళ్లి పోవాల్సింది.

అంటూ జియో హాట్ స్టార్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్ ప్రత్యక్షం అయ్యింది. ఇందులో మాస్ ఏముంది మామా అనుకుంటున్నారా..? ఈ పోస్ట్‌లో చెప్పిన ప్రతి మూవీలోని ఒక్కో సీన్‌లో అలా జరగకుండా ఉండే కథలు వేరేలా ఉండేవి. అలా జరిగాయి కాబాట్టే సినిమాలలో ట్విస్ట్‌లు మొదలయ్యాయి.


?igsh=Z2h1ZWh1N2tpancx

ఇక ఇప్పుడేమో ఓవైపు ఐపీఎల్ సీజన్ నడుస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు స్కూల్, కాలేజీ స్టుడెంట్స్‌కి ఎగ్టామ్స్ జరిగే సీజన్ కదా..? అందుకే క్రికెట్ చూడకుండా చదుదుకోవాల్సింది అంటూ జియో హాట్ స్టార్ మాంచి మీమ్ తయారు చేసి క్రికెట్ లవర్స్‌ని ర్యాగింగ్ చేయడం స్టార్ట్ చేసింది.

ALSO READ: ఏది ముట్టుకున్నా షాక్ కొడుతోందా..?

సినిమాల్లో అలా జరగకుండా ఉంటే స్టోరీలు పెద్దగా ఆకట్టుకోవు. మరి రియల్ లైఫ్‌లో కూడా అలా జరగకుండా ఉంటే బాగుండేది.. ఇలా చేయకుండా ఉంటే లైఫ్ వేరేలా ఉండేది అని బాధ పడకూడదు అని ఓ మెసేజ్ ఇవ్వాలని జియో హాట్ స్టార్ అనుకుందో.. లేదా IPL ఫ్యాన్స్‌ని ఒక ఆట ఆడాలి అనుకుందో తెలియదు. కానీ, జియో హాట్ స్టార్ పోస్ట్‌ మాత్రం నెక్స్ట్ లెవెల్ ర్యాగాంగ్ స్టార్ట్ చేసిది. ఇక దీని సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ జియో హాట్ స్టార్ అనేది మీమ్ పేజ్ కాదు కాదా..? ఈ పేజ్‌ని ఫాలో అవ్వకుండా ఉండాల్సింది.. అసలు ఈ పోస్ట్ చూడకుండా ఉండాల్సింది అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.

Related News

Mike Tyson: గొరిల్లాతో ఆ పని చేయడానికి ఏకంగా రూ.9 లక్షలు చెల్లించిన మైక్ టైసన్, చివరికి..

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Viral News: 3 నెలలు ఆఫీస్ కు వెళ్లకున్నా పట్టించుకోలేదట, వామ్మో ఇలా కూడా ఉంటారా?

Farmers Debt Clears: తల్లికి నిజమైన నివాళి.. 290 మంది రైతుల అప్పులు తీర్చేసిన వ్యాపారి

Tirumala Tallest Woman: ఏయ్ బాబోయ్‌ ఎంత పొడుగో.. తిరుమలలో ఎత్తైన మహిళ సందడి

Viral Video: రోడ్డు మీద కూల్ డ్రింక్ బాటిల్ పగలగొట్టిన బైకర్, నిప్పులు చెరుగుతున్న నెటిజన్లు!

High Court Verdict: కోడలికి షాకిచ్చిన హైకోర్ట్.. ఆమె జీతంలో రూ.20 వేలు మావయ్యకు చెల్లించాలని తీర్పు, ఎందుకంటే?

Viral Video: పేషెంట్ ను నడిరోడ్డు మీద స్ట్రెచర్ మీద తోసుకెళ్లిన బంధువులు, మరీ ఇంత ఘోరమా?

Big Stories

×